సోఫా సెక్స్ వివాదంలో చిక్కుకున్న హీరో...!
హాలీవుడ్ అందగాడు ఆస్టన్ కుచర్ ప్రస్తుతం ఒక శృంగార వివాదంలో చిక్కుకున్నాడు. బ్రిట్ని జోన్స్ అనే అమ్మాయి ఆస్టన్ కుచర్ పై అభియోగం మోపింది. బ్రిట్ని జోన్స్ మాట్లాడుతూ ఆస్టన్ కుచర్ నన్ను లాస్ ఏంజెల్స్ లోని తన ఇంట్లో నాతో సోఫా సెక్స్ లో పోల్గోన్నాడు. ఆ సమయంలో తన భార్య షూటింగ్ నిమిత్తం బయటకు వెల్లడం జరిగింది. నాకు ఆస్టన్ కుచర్ మధ్య ప్రేమ మంచం మీదనే మొదలైంది. అతను చాలా గోప్ప లవర్ అని, అంతేకాకుండా చాలా స్వీట్ అని నన్ను బాగా చూసుకుంటున్నాడని అన్నారు. మరలా మనం రెండు వారాల కలుసుకుంజదామని ఆస్టన్ కుచర్ చెప్పాడని తాను వెల్లడించింది. చివరగా ఈ విషయం పై స్పందిచిన ఆస్టన్ కుచర్ లాయర్ మాట్లాడుతూ బ్రిట్ని జోన్స్ చెప్పేవి అన్ని అబద్దాలను అతను కోట్టిపారేయడం జరిగింది.


Click it and Unblock the Notifications











