Don't Miss!
- News వాట్సప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్; ఆఫ్ లైన్ లోనూ షేరింగ్.. ఇక రచ్చేనా!!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కుర్ర హీరోపై హీరోయిన్ రేప్.. లంచం ఇచ్చి.. ‘ప్రైవేట్’ చాటింగ్ లీక్!
లైంగికంగా వేధించడాని హాలీవుడ్ దర్శకుడు హార్వే వెయిన్‌స్టెయిన్‌పై మొట్టమొదటిసారి గొంతెత్తిన నటి ఆసియా అర్జెంటో. ప్రస్తుతం ఆమె కూడా లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కకున్నారు. హార్వే వెయిన్‌స్టెయిన్ ఏ విధంగా వార్తల్లో వ్యక్తిగా మారాడో... ప్రస్తుతం ఆసియా అర్జెంట్ కూడా అలానే మారింది. ప్రస్తుతం అర్జెంటో వ్యవహారం మీడియాలో హాట్ హాట్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
మైనర్ హీరోతో సెక్స్‌లో
ఇటీవల బాల నటుడు జిమ్మి బెన్నెట్టోపై అత్యాచారం చేసి ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి భారీగా డబ్బు ముట్టజెప్పిందనే ఆరోపణలు కూడా వెలుగుచూడటం వివాదంగా మారింది. అయితే తాను బాల నటుడితో సెక్స్‌లో పాల్గొన్నది నిజమే అని ఆమె అంగీకరించినట్టు ఓ ప్రైవేట్ ఛాటింగ్ లీకైంది.
12 ఏళ్ల నుంచే సెక్స్
తన స్నేహితుడితో ప్రైవేట్ ఛాటింగ్‌లో ఆసియా అర్జెంటో మాట్లాడుతూ.. బాల నటుడిని రేప్ చేయలేదు. నా కౌగిలిలో బందీ అయ్యాడు. ఆ సమయంలో నా పైభాగంలో ఉన్నాడు. జిమ్మి 12 ఏళ్లు ఉన్నప్పటి నుంచే అతడితో శారీరక సంబంధం ఉంది. అని వెల్లడించింది.
బెడ్ రూం ఫోటో లీక్
ఆసియా అర్జెంట్ మాట్లాడిన టేపులు బయటపడటంతో మీడియాలో రచ్చరచ్చగా మారింది. హాలీవుడ్‌లోని ప్రముఖ వెబ్సైట్లు కథనాన్ని ప్రచురించాయి. వారిద్దరూ బెడ్‌పై పడుకొన్న చిత్రాలను ప్రచురించాయి. అయితే డబ్బు ముట్ట జెప్పింది నిజమే.. కానీ అత్యాచారం చేయలేదని పేర్కొన్నది.
లంచం ముట్టజెప్పిన హీరోయిన్
మైనర్ బాలుడితో లైంగిక సుఖాలను పొందడం చట్టరీత్యా నేరం కావడంతో ఆమెపై కేసు పెట్టడానికి ప్రయత్నం జరిగింది. ఆ కేసు నుంచి బయటపడటానికి అర్జెంటో 380000 డాలర్లు లంచంగా ముట్టజెప్పింది. హార్వే వెయిన్‌స్టెయిన్‌పై ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే ఈ వ్యవహారం బయటపడటం గమనార్హం.
నాపై అత్యాచారం.. జిమ్మి
అర్జెంటోతో జరిగిన వ్యవహారంపై జిమ్మి బెనెట్ట్ స్పందించాడు. నాకు జరిగిన అన్యాయాన్ని నోరు విప్పి చెప్పలేకపోయాను. ఆ సంఘటన పబ్లిక్ అవుతుందనే భయంతో నేను నోరు విప్పలేకపోయాను. బాలుడిగా నాపై జరిగిన అత్యాచారాన్ని ప్రజలు సరిగానే అర్ధం చేసుకొంటారనుకొంటాను అని బాల నటుడు సోషల్ మీడియాలో వెల్లడించాడు.