52లో బికిని వేసి అభిమానులను ఆశ్చర్యపరచిన హీరోయిన్..!

By Nageswara Rao

షరాన్ స్టోన్ ఒకప్పటి హాలీవుడ్ అందగత్తె. ఫ్యాషన్ రంగానికి ఓ సరికోత్త నడకలు నేర్పారు మన షరాన్ స్టోన్. తన నటనతో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా సోంతం చేసుకున్నారు. ఇటీవల కాలంలో షరాన్ స్టోన్ ఓ సాహాసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే షరాన్ స్టోన్ వయసు ఇప్పుడు 52సంవత్సరాలు. ఈ 52సంవత్సరాలు వయసులో కూడా తాను కుర్ర హీరోయిన్లుకు తీసిపోనంటూ ప్రస్తుతం తాను నటిస్తున్నటువంటి ఫైవ్ బక్స్ ఎడే అనే సినిమాలో బికిని వేసి తన అభిమానులను ఆశ్ఛర్యపరిచారు.

దీనితో షరాన్ స్టోన్ అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ వయసులో ఈమెకు ఇదేమి పోయేకాలం అని. ఇక సినిమా విషయానికి వస్తే గతంలో క్యాలెండర్ గర్ల్స్ ని తీసినటువంటి బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ ఈసినిమాని నిర్మంచడం జరిగింది. చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాని చాలా అధ్బుతంగా తీశారని అన్నారు. పూర్వం సూపర్ మేన్ హీరోగా నటించిన డీన్ కెయిన్ ఈ సినిమాలో ప్రముఖ పాత్ర వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X