చిన్న వయసులోనే ఆ హీరోయిన్‌పై లైంగిక వేధింపులు

By Bojja Kumar

లండన్: బ్రిటిష్ మోడల్ క్యాటీ ప్రైస్ ఓ రేడియో షోలో తన జీవితంలో చోటు చేసుకున్న పలు చేదు జ్ఞాపకాలను బయట పెట్టింది. అన్ సెన్సార్డ్ ఇంటర్నెట్ రేడియో స్టేషన్ ఫుబర్ షోలో ఆమె మాట్లాడుతూ.....తనకు ఏడేళ్ల వయసు ఉన్నపుడే లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది.

ఆమె మాట్లాడుతూ...'నాకు ఏడేళ్ల వయసు ఉన్నపుడు అమ్మతో కలిసి పార్కుకు వెళ్లాను. అమ్మ నాకు ఐస్ క్రీం తీసుకురావడానికి వెళ్లింది. ఆ సమయంలో ఓ పెద్దమనిషి వచ్చి నన్ను లైంగికంగా వేధించాడు. ఆ సంఘటన నేను నా జీవితంలో ఇప్పటికీ మరిచిపోలేదు' అని క్యాటీ ప్రైస్ చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా మోడలింగ్ చేసే రోజుల్లోనూ క్యాటీ ప్రైస్ లైంగిక వేధింపులు ఎదుర్కొంది. యుక్త వయసులో ఉన్నపుడు కొందరు మగాళ్లు తనను చుట్టు ముట్టి రేప్ చేసినట్లు ఆమె వెల్లడించారు. గ్లామర్ ప్రపంచంలోకి ఎందుకొచ్చానా? అని భాధ పడ్డ రోజులు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు.

ఆమెను రేప్ చేసిన ఆ సెలబ్రిటీ ఎవరు?

ఆమెను రేప్ చేసిన ఆ సెలబ్రిటీ ఎవరు?

గతంలో ఓ సారి ఆమె ఓ షాకింగ్ విషయం బయట పెట్టింది. ఓ ప్రముఖ సెలబ్రిటీ తనను రేప్ చేసాడని చెప్పుకొచ్చారు. అయితే అతను ఎవరు? అనే విషయం మాత్రం క్యాటీ ప్రైస్ బయట పెట్టలేదు.

మూడు వివాహాలు

మూడు వివాహాలు

క్యాటి ప్రైస్ ఇప్పటికి మూడు వివాహాలు చేసుకుంది. అయితే ఇటీవల ఆమె మూడో పెళ్లి కూడా పెటాకులైంది. దీంతో ఇక పెళ్లి జోలికే పోను అంటోంది.

ప్రస్తుతం ఆమె గర్భవతి

ప్రస్తుతం ఆమె గర్భవతి

ప్రస్తుతం క్యాటి ప్రైస్ గర్భవతిగా ఉంది. పెళ్లి చేసుకోవడం, విడిపోవడం లాంటి వాటితో విసిగిపోయానని, అందుకే ఇకపై పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.

క్యాటీ ప్రైస్

క్యాటీ ప్రైస్

తన మూడో భర్త కేరన్ హేలర్‌తో క్యాటీ ప్రైస్ గత నెలలోనే విడిపోయింది. భర్తతో విబేధాలు రావడం వల్ల అతనితో విడిపోయింది. ప్రస్తుతం క్యాటీ ప్రైస్ వయసు 35.

బ్రిటన్ టీవీ స్టార్

బ్రిటన్ టీవీ స్టార్

బ్రిటన్ టీవీ షోలలో ఆమె హాట్ ఫేవరెట్. హాట్ అండ్ సెక్సీ గ్లామర్ లేడీగాను పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె తనకు పుట్టబోయే బిడ్డవిషయమై ఎంతో ఆసక్తిగా ఉంది.

గత వివాహాలు

గత వివాహాలు

కేరన్ హేలర్‌తో క్యాటీ ప్రైస్ వివాహం 2013 జనవరిలో జరిగింది. బహమాస్‌లో వీరి వివాహం జరిగింది. వీరికి ఆగస్టులో జెట్ అనే మగపిల్లాడు జన్మించాడు. హేలర్ కంటే ముందు క్యాటీ ప్రైస్‌కు రెండు సార్లు వివాహం జరిగింది. ఆస్ట్రేలియన్ పాప్ స్టార్ పీటర్ ఆండ్రూ, కేజ్ ఫైటర్ అలెక్స్ రేడ్‌తో వివాహం జరిగింది. ముగురు పిల్లలు కూడా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X