»   » 17 ఏళ్ల వయసులోనే కోట్లు ఖర్చు పెట్టిన హాట్ బ్యూటీ!

17 ఏళ్ల వయసులోనే కోట్లు ఖర్చు పెట్టిన హాట్ బ్యూటీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఎంటర్టెన్మెంట్ రంగంలో ఉన్న స్టార్స్ సంపాదన ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక హాలీవుడ్ స్టార్స్, అమెరికన్ స్టార్స్ సంపాదన వందల కోట్లలోనే ఉంటుంది. ఒక్కసారి స్టార్ ఇమేజ్ వస్తే చాలు....వయసుతో సంబంధం లేకుండా సంపాదనలో అందనంత ఎత్తుకు ఎదుగుతారు.

తాజాగా అమెరికన్ రియాలిటీ టీవీస్టార్ కైలీ జెన్నర్ 17 ఏళ్ల వయసులోనే 2.7 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 17 కోట్లు) ఖర్చు చేసి కాలిఫోర్నియాలో భారీ భవంతిని కొనుగోలు చేసింది. ఈమె మరెవరో కాదు అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్ధాషియాన్ చెల్లెలు. టీవీ షోల్లో నటించడం ద్వారా ఆమె భారీగా సంపాదిస్తోంది.

At The Age Of 17, Kylie Jenner Buys A $2.7M Mansion!

దాదాపు ఐదు వేల గజాల్లో నిర్మాణమైన ఈ ఇంట్లో లగ్జరీ సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. గ్రౌండ్ స్విమ్మింగ్ ఫూల్, స్పా, హోం థియేటర్ ఇలా చాలా సదుపాయాలు ఉన్నాయి. రూమర్ ఏమిటంటే...తన 25 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ టైగాతో కలిసి ఈ ఇంట్లోకి షిప్టవబోతోందని అంటున్నారు.

At The Age Of 17, Kylie Jenner Buys A $2.7M Mansion!
English summary
Kylie Jenner is making other teens envy her more as the 17-year-old recently bought a really expensive house out of her earnings! At the age of 17, Kylie Jenner from the infamous Kardashian/Jenner clan has bought a $2.7 million Calabasas, CA, mansion. Little Kylie invested her earnings from the family's reality TV show, Keeping Up With The Kardashians to buy this huge and beautiful mansion.
Please Wait while comments are loading...