తల్లి కూతుళ్లు ఒకే రంగు బికినీలో.. అందాలు అదుర్స్
ఎమ్‌టివి ద హిల్స్ సిరిస్ ద్వారా ఎక్కువ ఫేమస్‌ని, అభిమానులను సంపాదించుకున్న టివి స్టార్ ఆడ్రినా. ఇటీవలే ద హిల్స్ సిరిస్‌కు సంబంధించి ఓ సీజన్ ఆగిపోవడంతో ఆమె అభిమానులను మరోలా ఎంటర్టెన్మెంట్ చేయాలని నిర్ణయించుకుంది. 26 సంవత్సరాలు వయసు కలిగిన ఆడ్రినా మాలిబు బీచ్లో వాళ్ల అమ్మతో కలసి ఒకే బికినీతో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులివ్వడం జరిగింది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు షాక్‌కి గురి అయ్యారు. ఇందుకు కారణం 26 సంవత్సరాలున్న ఆడ్రినా ఫిగర్ కంటే వాళ్ల అమ్మ అయిన లైన్ ఫిగర్ చాలా ఫిట్‌గా ఉండడమే ఇందుకు కారణం.
దీంతో అభిమానులు ద హిల్స్ సిరిస్ ఆగిపోయినందుకు ఎటువంటి భాదను వ్యక్తపరచలేదు. అందుకు కారణం ఆడ్రినా మాలాంటి అభిమానులను ఈరకంగా అలరించినందుకు మేము చాలా సంతోషిస్తున్నామని తమ సంతోషాన్ని తెలియజేశారు. ఇద్దరూ కూడా మాలిబు బీచ్‌లో ఒకే రంగు కలిగిన బికినీలు ధరించి అందరి చూపులు తమవైపు తిప్పుకునేలా చేశారు. ఈ ప్రక్క చిత్రంలో దానికి సంబంధించిన ఫోటోని పెట్టడం జరిగింది. ఇక ఆడ్రినా ఐతే తన శరీరానికి ఇంకా అందం తెచ్చేందుకు గాను కళ్లకు డార్క్ సన్ గ్లాసులు ధరించింది.
అంతేకాకుండా ఆడ్రినా మాలిబు బీచ్‌లో దిగిన ఫోటోలు అన్నింటిని కూడా అభిమానులు చూసేందుకు తన భ్లాగులో పెట్టడం జరిగింది. ఈ సందర్బంలో మరలా ద హిల్స్ సిరిస్‌ని ప్రారంభించిన తర్వాత ఆ కార్యక్రమంలో పాల్గోంటారా అని ప్రశ్నించగా దీనిక సమాధానంగా ఆడ్రినా ప్రస్తుతానికి ఎటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఇక మీదట యాక్టింగ్ మీద లేకపోతే రియాలిటీ సిరిస్‌లను హోస్టింగ్ చేసే భాద్యతలను నిర్వర్తించాలని అనుకుంటున్నానని తెలిపారు.


Click it and Unblock the Notifications











