»   » ఆషోలో పాల్గోంటే ఒళ్శంతా గాయాలు కావాల్సిందేనంటున్న హీరోయిన్

ఆషోలో పాల్గోంటే ఒళ్శంతా గాయాలు కావాల్సిందేనంటున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'స్పైడర్ మ్యాన్: ది టర్న్ ఆఫ్ డార్క్' అనే షో ఆస్ట్రేలియా హిస్టరీ లోనే అత్యంత కస్టమైన షోగా అభివర్ణిస్తున్నారు. దానికి కారణం ఈషో పాల్గోన్న చాలా మందికి దెబ్బలు తగలకుండా బయటపడలేదంటే నమ్మండి. జనరల్ గాస్పైడర్ మ్యాన్ అంటే ఎన్నో సాహాసాలతో కూడుకున్న పని. ఆయన చేసేటటువంటి సాహాసాలు ప్రపంచంలో ఉన్న అందరి అభిమానులను సంతోషరచాలి కాబట్టి ఆమాత్రం చేయకపోతే ఎలా అంటున్నారు షో నిర్వాహాకులు.

ఇక వివరాల్లోకి వెళితే ఆస్టేలియా హీరోయిన్ 'నటాలీ మెన్డోజా' ఈషోలో లీడ్ రోల్ పోషిస్తుంది. మొట్టమొదటి ప్రివ్యూ లోభాగంగా కోన్ని సన్నివేశాలు తీస్తున్న సమయంలో ఈమె గాయాలు పాలవడం జరిగింది. ఐతే ఆగాయలు ఏమాత్రం లెక్కచేయకుండా తిరిగి షూటింగ్ లోపాల్గోంటే వెంటనే రెండవరోజు ఆసుపత్రి పాలవడం జరిగింది. దీనిని వల్ల ఒక వారం రోజుల పాటు షూటింగ్ రాలేనని చెప్పడం జరిగిందని సమాచారం. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదని, ఏమంటా ఈషో మొదలు పెట్టారు ఏమోగాని వరుసగా ఇలా గాయాలు పాలయ్యిన మూడవ హిరోయిన్ గా నటాలీ మెన్డోజా వార్తల్లో కెక్కారు.

ఇలా తను గాయాలు పాలయ్యి భాదల్లో ఉంటే ఈషో నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోకుండా మరలా 'స్పైడర్ మ్యాన్: ది టర్న్ ఆఫ్ డార్క్' కోసం ఆమె హిరోయిన్ తీసుకున్నారని సమాచారం. దీనికి గాను మూజీ ప్లేబిల్ కవర్ పేజిపై తన అందాలను ఎలా కావాలంటే అలా చూపించేటటువంటి 'అమెరికా ఆలివ్' నుతీసుకున్నారని హాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదంటున్నారు షో నిర్వాహాకులు ఈషో జనవరి 11వతేదీన ప్రారంభించాల్సి ఉండడంతో మేము ఈనిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు.

అంతేకాకుండా ఈషోలో పాల్గోన్నటువంటి హీరో 'కెవిన్ ఆబిన్' తుగత నవంబర్ లోమణికట్టు విరగడం, అదేవిధంగా ఇంకోక హీరోకి తన కాలు విరగడం ఇప్పుడేమో మన ఆస్ట్రేలియా హీరోయిన్ నటాలీ మెన్డోజా గాయాలు పాలవ్వడం లాంటివి చూస్తుంటే షో నిర్వాహాకులు త్వరగా షోని పూర్తిచేయాలని ఒత్తిడి చేయడం వల్లే ఇలా జరిగిందని అందరూ అనుకుంటున్నారు. దీనికి గాను షో నిర్వాహాకులు సమాధానమిస్తూ అలాంటిది ఏమిలేదని కోట్టిపారేశారు. అంతేకాకుండా షో మొదలైననుంచి హీరో, హీరోయిన్లు కోసం కోన్ని కోట్లు ఖర్చు పెడుతున్నామని అన్నారు. అయినా ఇలాంటివి అన్ని అప్పుడప్పుడు జరుగుతుంటాయని దానికి మమ్మల్ని నిందించాల్సిన అవసరం లేదని షో నిర్వాహకులు డేవిడ్ క్యాంప్ బెల్ అన్నారు.

English summary
‘Spider-Man: Turn Off the Dark’ is not only the most expensive show in Broadway history, but also the most dangerous after a third accident occurred during the show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu