ఏలియన్స్ మధ్య జరిగే భీకర పోరాటమే సినిమా..

By Nageswara Rao

హాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన 'ఏలియన్స్ వర్సెస్ అవతార్స్" చిత్రం అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది. మల్టీమాక్స్ సినిమాస్ పతాకంపై టి.సుధారాణి సమర్పణలో టి.ఎల్.చైతన్య ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ''ఒక గ్రహానికి చెందిన అవతార్ పూర్వీకులు జరిపిన పరిశోధనలు వికటించడంవల్ల ఉద్భవించిన ఏలియన్స్‌ను మరో గ్రహంలో వదిలేయగా అది అక్కడ తన జాతిని పెంపొందించుకుని ఇతర గ్రహవాసులపై దాడి చేసి బీభత్సం సృష్టిస్తుంది.ఈ కారణంగా ఏలియన్‌ను హతమార్చడానికి అవతార్ వస్తుంది. వీరి మధ్య జరిగే భీకర పోరాటమే ఈ చిత్రం. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుండగా, 17న తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలలో భారతదేశంలో విడుదల చేయనున్నాం"" అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X