బ్యాడ్ గర్ల్ మళ్లీ ఎంటరైంది: ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్!
హైదరాబాద్: ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్లు సినిమా తారలకు మంచి సాధనంగా మారాయి. తమకు సంబంధించిన విషయాలు, ఫోటోలు అభిమానులతో పంచుకోవడానికి ఇవి బాగా ఉపయోగ పడుతున్నాయి. ఇదే అదునుగా కొందరు స్టార్స్ ఇలాంటి సైట్లలో తమ హాట్ అండ్ సెక్సీ ఫోటోలు పోస్టు చేస్తూ సెన్నేషన్ సృష్టిస్తున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి కావాలనే ఇలా చేస్తున్నారు.
హాలీవుడ్ సింగర్ రిహానా ఆ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో తనకు సంబంధించిన హాట్ ఫోటోలు పోస్టు చేసి అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. బ్యాడ్ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. అయితే దాదాపు ఆరు నెలలుగా ఇన్ స్టాగ్రామ్ కు దూరంగా ఉంటోంది రిహానా. దీంతో ఆమె నుండి హాట్ అప్ డేట్స్ లేక అభిమానులు డిస్సప్పాయింటుగా ఉన్నారు.
అయితే తాజాగా రిహానా ఇన్ స్టాగ్రామ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఆమె నుండి మళ్లీ ఎలాంటి హాట్ అప్ డేట్స్ వస్తాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో రిహానా పోస్టు చేసిన హాట్ ఫోటోలు స్లైడ్ షోలో....

హాట్ సెల్ఫీ పిక్
గతంలో ఇలా రిహానా తన హాట్ సెల్ఫీ ఫోటో ఇలా పోస్టు చేసింది. మళ్లీ ఆమె నుండి ఇలాంటి ఫోటో అప్ డేట్స్ వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

సమ్ డాన్స్ వీడియోస్
అప్పుడప్పుడు రిహానా తన డాన్స్ వీడియోస్ కూడా పోస్టు చేసేది.

ఫోటో షూట్ స్టిల్స్
తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్లకు సంబంధించిన పిక్చర్స్ కూడా రిహానా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసి అభిమానులను ఆకర్షించేది.

వెకేషన్ ఫోటోస్...
తాను ఎక్కడికైనా వెకేషన్ వెళితే అందుకు సంబంధించిన ఫోటోస్ కూడా రిహానా పోస్టు చేసేది.

బికినీ ఫోటోలు
బికినీ ధరించడం అంటే రిహానాకు చాలా ఇష్టం. కొన్ని కార్యక్రమాలకు కూడా ఆమె బికినీని తలపించే దుస్తుల్లో హాజరవుతూ ఉంటుంది.

స్మోకింగ్
రిహానాకు ఓ చెడ్డ అలవాటు ఉంది. స్మోక్ చేస్తుంది. గంజాయి కూడా సేవిస్తుంది. అయితే ఏ మాత్రం భయపడకుండా ఆ ఫోటోలను కూడా ఇన్ స్టాగ్రాములో వాటిని పోస్టు చేస్తూ ఉంటుంది.


Click it and Unblock the Notifications











