»   » చాలా సెక్సీగా ఉందంటూ ఆమె యాడ్ నిషేదించారు (వీడియో)

చాలా సెక్సీగా ఉందంటూ ఆమె యాడ్ నిషేదించారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఇంటర్నేషనల్ మోడలింగ్ రంగంలో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న భామల్లో బార్ రెఫెలీ ఒకరు. మతి పోగొట్టే అందంతో కుర్రాళ్లపై తన సెక్సీ ఒంపుసొంపుల బాణాలు విసిరే ఆమెకు ఫాలోయింగ్ బాగానే ఉంది. అందుకే పలు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్స్ ఆమెతో యాడ్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే బార్ రెఫిలీ 'హుడీస్' అనే ఇంటర్నేషల్ ఫ్యాషన్ బ్రాండ్ ను ప్రమోట్ చేసే అవకాశం దక్కించుకుంది. 'హుడీస్' సంస్థ రూపొందించిన లో దుస్తులు, స్మిమ్ సూట్స్ తరుపున ప్రచారం చేయడంలో భాగంగా ఇటీవల 'బార్ ఫర్ హుడీస్' పేరుతో ఓ యాడ్ చిత్రీకరించారు.

బికినీలో ఆమెపై చిత్రీకరించిన యాడ్ చాలా సెక్సీగా ఉండటంతో రెస్పాన్స్ బాగా వస్తోంది. హుడీస్ సంస్థ ఇజ్రాయెల్‌లో కూడా ఇదే యాడ్ ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఇతర దేశాల్లో ఈ యాడ్ మీద ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు కానీ ఇక్కడ మాత్రం ఆ దేశ సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఈ యాడ్ చాలా సెక్సీగా ఉందని....ఇంత సెక్సీగా ఉన్న యాడ్లు టీవీల్లో ప్రసారానికి తాము ఒప్పుకోమని, ఈ యాడ్లో సెక్సీగా ఉన్న కొన్ని క్లిప్స్ కట్ చేస్తేనే అనుమతి ఇస్తామని తేల్చి చెప్పింది. కాదు కూడదు అంటే రాత్రి 10 తర్వాతే ప్రసారం చేసుకోవాలని తేల్చి చెప్పింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.... బార్ రెఫిలీ సొంత దేశం ఇజ్రాయెల్ కావడమే. తన సొంత దేశంలోనే ఆమె యాడ్ ను బ్యాన్ చేయడంతో హాట్ టాపిక్ అయింది.

English summary
Bar Refaeli bikini advert is deemed too extreme for viewers in her native Israel: Censors say ‘naked’ scene and close-up of supermodel’s rear is too much.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu