బరాక్ ఒబామాకు నచ్చిన మూవీస్ ఇవే.. సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా
రాజకీయాల్లోనే కాకుండా వినోదాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించే పొలిటిషియన్స్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ముందుంటారు. రాజకీయాలను, సినిమాలను సమానంగా చూస్తుంటారు. 2020లో తనకు నచ్చిన సినిమాలను, టీవీ షోల గురించి తన సోషల్ మీడియాలోషేర్ చేయగా ఆ పోస్టు వైరల్‌గా మారింది. 2020లో బరాక్ ఒబామాకు నచ్చిన సినిమాలు ఏమిటంటే..
బరాక్ ఒబామా ఫేవరేట్ మూవీస్
మా రైనీ బ్లాక్ బాటమ్
బీన్‌పోల్
బాకురావ్
నామద్‌ల్యాండ్
సోల్
లవర్స్ రాక్
కలెక్టివ్
మాంక్
మార్టిన్ ఈడెన్
లెట్ హిమ్ గో
టైమ్
బాయ్స్ స్టేట్
సెలా అండ్ ది స్పేడ్
క్రిప్ క్యాంప్

బరాక్ ఒబామాకు నచ్చిన టీవీ షోలు
బెటర్ కాల్ సాల్
ది క్వీన్ గంబిట్
ఐ మే డిస్ట్రాయ్ యూ
ది బాయ్స్
ది గుబ్ లార్డ్ బర్డ్
దేవ్స్
ది లాస్ట్ డ్యాన్స్
మిస్ అమెరికా
ది గుడ్ ప్లేస్
సిటీ సో రియిల్.


Click it and Unblock the Notifications











