For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2014 :ఈ సెక్స్ సీన్లే...సినిమాలను నిలబెట్టాయి(ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  న్యూయార్క్ : సినిమాల్లో శృంగార సన్నివేశాలను మీరు ఇప్పటికే చాలా చూసి ఉంటారు. ఈ విషయంలో హాలీవుడ్ చాలా ముందడుగు వేసింది. ముఖ్యంగా 2014లో వచ్చిన చిత్రాల్లో అది ముందుకు ప్రయాణించింది. చాలా ఎరోటిక్ సీన్స్ క్లాసిక్ చిత్రాల్లో సైతం చోటు చేసుకున్నాయి.

  ఇక సెక్స్ కామెడీలకు అయితే లోటే లేదు. సెక్స్ టేప్ వంటి చిత్రాల్లో అయితే న్యూడ్ సన్నివేశాలు అదిరిపోయాయంటూ అందరూ లొట్టలేసుకుంటూ చూసి భాక్సాఫీస్ ని వసూళ్లతో నింపేసారు. గతంలో చూపి చూపకుండా గుప్పెట మూసిపెట్టినట్లు ఉండే శృంగారం ఇప్పుడు న్యూడ్ చూపెడుతూ రెచ్చగొట్టేదాకా వచ్చేసింది.

  పూర్తిస్థాయి సెక్స్‌ సినిమాల విషయాన్ని వదిలేసి చూస్తే మంచి మంచి సూపర్‌హిట్‌ సినిమాల్లో కన్పించే సెక్స్‌ సీన్లు అద్భుతంగా పండి ఆయా సినిమాలకు పరోక్షంగా కలక్షన్లను రాబట్టగల్గాయి.

  మ్యూప్ టు ది స్టార్స్ వంటి చిత్రాలలో ఈ సన్నివేశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ది నైబర్స్ లోనూ సెక్స్ సీన్స్ ఉన్నాయి..అంటూనే అందరూ చూసేసారు. వెబ్ లోనూ ఈ చిత్రం ఎక్కువ డౌన్ లోడ్ లు అయ్యింది. మరింత పబ్లిసిటీ ఈ సీన్లలతో వస్తోందని ఆ మధ్యన హాలీవుడ్ స్టూడియోలు అభిప్రాయపడుతున్నాయని అక్కడ మ్యాగజైన్ రాసుకొచ్చింది.

  2014లో వచ్చిన కొన్ని శృంగార సన్నివేశాలు చూద్దాం...

  సెక్స్ టేప్

  సెక్స్ టేప్

  ఈ కామెడీలో చాలా ఫన్నీ సీన్స్ ఉన్నాయి. కామరెన్ డియాజ్ వీటిలో జీవించిందనే చెప్పాలి. ఈ సినిమాలో ఆమె కొన్ని సీన్లలో నగ్నంగా కనపిస్తుంది కూడా

  మ్యాప్ టు ది స్టార్స్

  మ్యాప్ టు ది స్టార్స్

  ఈ సినిమాలోనూ కొన్ని సెక్స్ సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా Julianne Moore ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశంలో కనిపించే నగ్న అందం సినిమాకే హైలెట్ .

  నింఫో మానియాక్

  నింఫో మానియాక్

  ఈ సినిమా టైటిల్ తగినట్లే చాలా ఎరోటిక్ సన్నివేశాలతో నిండి ఉంది. వీటిని చూస్తే మీరు మరవటానికి చాలా టైమ్ పడుతుందని పబ్లిసిటీ సైతం చేసారు.

  White Bird in a Blizzard

  White Bird in a Blizzard

  ఈ సినిమాలో న్యూడ్ సెక్స్ సీన్ లో హీరోయిన్ Shailene Woodley అసలు సిగ్గుపడకుండా చేసి ఆశ్చర్యపరిచింది. ఈ సీన్ గురించి వివరిస్తూ ఆమె నేను నిజ జీవితంలో సెక్స్ లో పాల్గొనేటప్పుడు నగ్నంగానే ఉంటాను..చివరకు బ్రా కూడా వేసుకోవటానికి ఇష్టపడను. సన్నివేశంలో వాస్తవికత కోసం సినిమాలోనూ అదే చేసానంటూ సినిమాపై ఆసక్తిని పెంచిందామె.

  300: రైజ్ ఆఫ్ ఏన్ ఎంపైర్

  300: రైజ్ ఆఫ్ ఏన్ ఎంపైర్

  ఈ సినిమాలో ఇవా గ్రీన్ ఓ సన్నివేశంలో చాలా బోల్డ్ గా కనిపించి అలరించింది. ముఖ్యంగా ఆమె నగ్నంగా కనిపించటం చాలా మంది అభిమానులకు పండుగ చేసుకునేలా చేసింది.

  వైల్డ్

  వైల్డ్

  ఈ సినిమాలో కొవ్ని సన్నివేశాలు చాలా హాట్ గా ఉండటంతో సెన్సార్ వద్ద చాలా ఇబ్బంది వచ్చింది. అయినా సేఫ్ గా బయిటపడి సినిమా చూసిన వారిని వేడిక్కించటంలో విజయవంతమైంది.

  X-మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్

  X-మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్

  ఈ సినిమాలో హీరో Hugh Jackman తన నగ్న శరీరం చూపి తన లేడీ అభిమానులందిరనీ ఆనందపరిచాడు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

  నైబర్స్

  నైబర్స్

  ఈ ఫన్నీ కామెడీలో న్యూడ్ సీన్స్ కు కొదరవలేదు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు అంటూ శృంగారపరంగానూ,మరోప్రక్క టెన్షన్ ఎలిమెంట్ ను మిక్స్ చేసి అదరకొట్టారనే పేరు వచ్చింది. ప్రక్కనున్న వాళ్లు చూస్తున్నారనే విషయం తెలియకుండా కపుల్ చేసుకునే శృంగారం సినిమాలో హైలెట్ అయ్యింది.

  That Awkward Moment

  That Awkward Moment

  టాయిలెట్ లో వచ్చే ఈ నగ్నత్వ సన్నివేశం సినిమా రిపీట్ ఆడియిన్స్ కు దారితీసింది. ఇలాంటి సీన్స్ కూడా సినిమా సక్సెస్ కు సాయిపడతాయనే విషయం దర్శక,నిర్మాతలకు తెలియచేసింది.

  గాన్ గర్ల్

  గాన్ గర్ల్

  బెన్ అఫ్లిక్ నటించిన ఈ థ్రిల్లర్ చిత్రంలోనూ శృంగార సన్నివేశాలు సినిమా లవర్స్ ని అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 3డిలో అవి మరింత ప్రకాసించాయనే చెప్పవచ్చు.

  English summary
  2014 had been nothing but entertaining with so many Hollywood movies. However, we also had some of the most erotic movies like Nymphomaniac which just dropped out jaws down with the wild and erotic scenes. However, other movies like sex comedy, Sex Tape had some funny nude scenes between Cameron Diaz and Jason Segel. Like many other stars, Cameron Diaz went naked in one of the scenes in the rom-com movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X