స్టేజిపై డాన్స్ చేయడం అంటే అభిమానులతో సెక్స్ చేయడం: సింగర్
లేడి పాప్ సింగర్ లేడిగాగా ఎప్పుడూ వార్తల్లో నిలవాలని ఒక తపన. అందుకోసం ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. లేడిగాగాని స్టోజి షోలపై ఇంతవరకు ఎదురించేవారు లేరంటే నమ్మండి. ఇటీవల న్యూయార్క్ డైలీ న్యూస్ పేపరికి ఇచ్చినటువంటి ఇంటర్యూలో స్టేజిపై షోలు పెర్పామెన్స్ చేయడం అనేది అభిమానులతో సెక్స్ చేయడం లాంటిదని అన్నారు. ఈమాట మాట్లాడడానికి కారణం ఈప్రపంచంలో మాలాంటి వాళ్శయొక్క మనసుల్లో పెట్టుకోని మరీ ఆరాధిస్తుంటారు అభిమానులు. వారి కోసం ఎంత చేసినా అది తక్కువే అవుతుందని అన్నారు. అందుకే ముఖ్యంగా నా అభిమానుల కోసమే స్టేజిపై ప్రదర్సనలు ఇస్తూ ఉంటానని అన్నారు.
మార్చిలో విడుదలైనటువంటి వోగ్ మ్యాగజైన్ కవర్ పేజిపై దర్సనమిచ్చిన లేడిగాగా ఆసందర్బంలో తన అభిమానలు లేకపోతే ఈరోజు నేను ఇంత ఎత్తుకి ఎదిగే దానిని కానని అనడం విశేషం.


Click it and Unblock the Notifications











