Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రియుడి బుగ్గపై.. ఛీ ఛీ ఇలాంటి పని చేసిందేంటి.. సెల్ఫీ తీసుకుని అందరికి చూపిస్తూ!
ప్రముఖ అమెరికన్ మోడల్ బెల్లా హ్యడిడ్ రొమాన్స్ చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హద్దులు దాటని విధంగా రొమాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే పర్వాలేదు. కానీ అది కాస్త వల్గర్ గా ఉంటే అంతా దుమ్మెత్తి పోస్తారు. చాలా అంన్డి సెలెబ్రిటీ జంటలు చెట్టాపట్టాలుసుకుని తిరగడం చూస్తూనే ఉన్నాము. వారి వ్యక్తిగత ఫోటోలని గాని, విషయాలని గాని ఎవరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు. తాజాగా బెల్లా హ్యడిడ్ చేసిన పనికి అంత షాక్ అవుతున్నారు.
వైరల్ అవుతున్న ఫోటోలు
బెల్లా హ్యడిడ్, హాలీవుడ్ సింగర్ ది వీకెండ్ చాలా కాలంగా ప్రేమలో కోనసాగుతున్నారు. వీరిద్దరిదీ విచిత్రమైన ప్రేమ కథ. తామిద్దరూ ప్రయివేట్ గా రొమాన్స్ చేస్తున్న 5 ఫోటోలని బెల్లా హ్యడిడ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము దుమారం రేపుతున్నాయి. కొంతమంది ఈ ఫోటోలకు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు వ్యక్తిగత దృశ్యాలని ఇలా పోస్ట్ చేయకూడదనే కనీస జ్ఞానం లేదా అంటూ విమర్శిస్తున్నారు.
విచిత్రమైన ప్రేమ కథ
బెల్లా హ్యడిడ్, ది వీకెండ్ లది విచిత్రమైన ప్రేమ కథ. వీరిద్దరూ 2015 నుంచి సహజీవనం చేస్తున్నారు. ఆ తర్వాత 2016లో ఈ జంట విభేదాలతో విడిపోయింది. హ్యడిడ్ నుంచి విడిపోయిన తర్వాత గాయని సెలెనా ప్రేమలో వీకెండ్ పడ్డాడు. సెలెనా ఎవరో కాదు జస్టిన్ బీబర్ మాజీ గర్ల్ ఫ్రెండ్. సెలెనా నుంచి విడిపోయిన తర్వాత మరోమారు వీకెండ్, హ్యడిడ్ ల ప్రేమాయణం మొదలైంది. ఇలా అనేక మలుపులతో వీరి ప్రేమ కథ విచిత్రమైనదిగా నిలిచింది.
ప్రియుడి బుగ్గపై అలా
హ్యడిడ్ పోస్ట్ చేసిన ఫోటోలలో ఒకటి వల్గర్ గా ఉందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. వీకెండ్ బుగ్గపై హ్యడిడ్ నాకుతూ ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. పైగా ఆ దృశ్యాలు అందరికి తెలిసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీకెండ్ హాలీవుడ్ లో ఖరీదైన సింగర్. అతడి ఆల్బమ్స్ మిలియన్ డాలర్లకు అమ్ముడవుతుంటాయి.
ఆమె సంపాదన ఏంటంటే
ఇక బెల్లా హ్యడిడ్ కూడా తక్కువేం కాదు. 2018లో హ్యడిడ్ సంపాదన 8.5 మిలియన్ డాలర్లు. హ్యడిడ్ సోదరి గిజి హ్యడిడ్ కూడా మోడలే. అక్కా చెల్లెల్లు ఇద్దరూ పోటీపడి సంపాదిస్తున్నారు. బెల్లా వయసు 22 కాగా గిజి వయసు 23 ఏళ్ళు. గిజి హ్యడిడ్ 2018లో 9.5 మిలియన్ డాలర్లు సంపాదించింది.