అండర్‌వేర్ విప్పేయ్ అని హీరోను వేడుకున్న హీరోయిన్
లాస్ ఏంజిల్స్ : హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాలనగానే కళ్లు చెదిరే సాహస విన్యాసాలు చేసే హీరోతో పాటు....కత్తిలాంటి అందాలతో హీరోతో మత్తెక్కించే రొమాన్స్ చేసే బాండ్ గర్ల్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. త్వరలో రాబోతున్న జేమ్స్ బాండ్ 23వ చిత్రం 'స్కై ఫాల్' చిత్రంలో బెరనైస్ మార్లోహీ అనే భామ బాండ్ గర్ల్ నటిస్తోంది. ఈచిత్రం నవంబర్ 9న విడుదలకు సిద్ధం అవుతోంది.
'స్కైఫాల్' చిత్రంలో హీరో డేనియల్ క్రెగ్‌తో కలిసి నటించిన ఆసక్తికరమైన శృంగార సన్ని వేశం గురించి బెరనైస్ మార్లోహీ వివరించింది. ఈ చిత్రంలో హీరో డేనియల్ క్రెగ్, బాండ్ గర్ల్ బెరనైస్ మార్లోహీ షవర్ కింద స్నానం చేసే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఈ సీన్లో ఇద్దరూ బట్టలిప్పేసి నగ్నంగా స్నానం చేయాల్సి ఉంది. బెరనైస్ మార్లోహీ అన్నీ విప్పేసి సీన్‌కు రెడీ అయినా....హీరో డేనియల్ క్రెగ్ మాత్రం తాను అండర్ వేర్‌తోనే నటిస్తానని పట్టుబట్టాడట.
"అండర్ వేర్ విప్పడానికి అతను బాగా బయపడ్డాడు...సీన్ బాగా పండాలంటే ఇద్దరం నగ్నంగా ఉండాల్సిందే అని నేను అతన్ని వేడుకున్నాను. కమాన్, డోండ్ షై(రా..భయపడకు), నువ్వు సౌకర్యవంతంగా ఉండటానికి నేను సహకరిస్తా' అని బెరనైస్ మార్లోహీ అతన్ని వేడుకుంది. ఓ ఇంటర్నేషనల్ పత్రికతో మాట్లాడుతూ ఆమె ఈ విషయాల్ని స్వయంగా వెల్లడించింది.
ఇకపోతే ఈ సినిమాని ఎమ్‌జిఎమ్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఆస్కార్ అవార్డ్ విన్నర్, టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ మాజీ భర్త శ్యామ్ మెండిస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో జేమ్స్ బాండ్ గర్ల్స్‌గా ప్రెంచ్ బ్యూటీ బెరనైస్ మార్లోహీ నటిస్తున్నారు. విలన్‌గా ఆస్కార్ విన్నర్ జేవియర్ బార్డిమ్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











