Just In
- 43 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, ఒడిశా, గోవా
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నా కూతురు ప్రెగ్నంట్ కాదు అదంతా రూమర్..!
ప్రముఖ సింగర్ మరియు రాపర్ జే-జడ్ భార్య బేయాన్స్ ప్రెగ్నంట్ అన్న విషయం అంతా రూమర్ అని బేయాన్స్ తల్లి టినా కోట్టిపారేశారు. ఈ 29సంవత్సారాల సింగర్ మ్యూజిక్ రాపర్ జే-జడ్ నిపెళ్శి చేసుకున్న విషయం తెలిసిందే. వరల్డ్ టూర్ వెళ్శడానికి సిధ్దమైన జే-జడ్ తన భార్య ప్రెగ్నంట్ అని తెలియడంతో టూర్ నివాయిదా వేసుకున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం అందరికి తెలసిందే.
ఇటీవల కాలంలో టియమ్ జడ్ సైట్లో ఒక వీడియో చాశానని దీని గురించి మీకు వివరించడానికే ది ఎలిన్ డిజనరస్ షోలో పోల్గోన్న బేయాన్స్ తల్లి అదంతా రూమర్ అని కోట్టి పారేశారు. దానితో పాటు బేయాన్స్ తల్లి అయితే మొట్టమొదట సంతోషించే వాళ్శలోతాను ఒకరన్నారు. అలాంటి రూమర్స్ నిక్లియర్ చేయడానికే ఈరోజు నేను ఇక్కడికి వచ్చానని అన్నారు. అసలు నిజం ఏమిటంటే బేయాన్స్ ఇంకా తల్లికాలేదు. ఇలాంటి రూమర్స్ అన్ని నిజం అయినట్లైతే ఇప్పటికి నాకు అయిదు లేక ఆరుగురు మనవళ్శు ఉండాలని నవ్వుతూ అన్నారు.
జనవరి 31వ తేదీ, ఆదివారం నాడు లాస్ ఏంజిల్స్ లో గ్రామీ అవార్డుల్లో మహిళలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రముఖ పాప్ తారలు బేవన్స్, లేడీ గాగా, టేలర్ స్విఫ్ట్ లు ఈ అవార్డుల్లో తమ సత్తాచాటారు. పది గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన బేవన్స్ అందులో నాలుగు విభాగాల్లో అవార్డులను నిలబెట్టుకుంది తీసుకన్న విషయం అందరికి తేలిసిందే.