ఆముద్దు ఫోటోలో ఉన్నది మేము కాదంటున్న స్టార్ సింగర్..
ఇటీవల కాలంలో వాషింగ్టన్ వీధుల్లో విహారిస్తున్నటువంటి జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ల కిస్సింగ్ ఫోటో అవాస్తవమైన ఫోటో అంటూ దానికి సంబంధించినటువంటి రిప్రజెంటెటివ్ వెల్లడించారు. ఈ కిస్సింగ్ ఫోటో ఈవారం ఇంటర్నేట్ లోమోస్ట్ వాంటెడ్ పోటోగా సెర్చ్ ఇంజన్ లో మాత్రమే కాకుండా ఆన్ లైన్ లోగాసిప్స్ కూడా మంచి ఆదరణ లభించింది. ఐతే ఈ కిస్సింగ్ పోటోపై స్పందించినటువంటి బేబి ఆల్బమ్ హిట్ మేకర్ జస్టిన్ బైబర్ మాట్లాడుతూ ఇంటర్నేట్ లోఉన్నటువంటి ఆఫోటో అవాస్తవమని తెల్చేశారు. ఎవరో కావాలనే ఈతప్పుడు పిక్చర్స్ ని ఇంటర్నేట్ లోప్రవేశపెట్టారన్నారు. అందులో ఉన్నది సెలీనా, జస్టిన్ బైబర్ కాదంటూ గాసిప్ కాప్.కామ్ కుఇచ్చినటువంటి ఇంటర్యూలో వెల్లడించారు.
హాలీవుడ్ జస్టిన్ బైబర్ సెలీనా గోమెజ్ బేబి హిట్ మేకర్ hollywood justin bieber selena gomez baby hit maker


Click it and Unblock the Notifications