»   » బికినీ వేసి బీచ్‌లో ఎంజాయ్ చేసిన తార, అందరి చూపు అటే!

బికినీ వేసి బీచ్‌లో ఎంజాయ్ చేసిన తార, అందరి చూపు అటే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెక్సికో: అమెరికన్ పాప్ సంగీత ప్రపంచంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తార సెలీనా గోమెజ్. 22 ఏళ్ల ఈ సింగర్, నటి కెరీర్లో పైకి రావడానికి కేవలం తన టాలెంటును మాత్రమే నమ్ముకోకుండా, తన హాట్ అండ్ సెక్సీ ఒంపు సొంపులను కూడా వీలైనంతగా ఉపయోగించుకుంటోంది. వాస్తవంగా చెప్పాలంటే....హాలీవుడ్, పాప్ సంగీత ప్రపంచంలో ఇది ఎప్పటి నుండో కొనసాగుతున్న ట్రెండ్.

తాజాగా సెలీనా మెక్సికోలో సమ్మర్ వెకేషన్ గడుపుతోంది. బీచ్ ఒడ్డున బికినీలో తనివితీరా ఎంజాయ్ చేస్తూ....పింక్ కలర్ బికినీలో అక్కడున్న వారికి అందాల విందు చేసింది. తనను ఫోటో తీస్తున్న వారికి నవ్వుతూ ఫోజులు ఇచ్చింది. ఆమె జలకాలాడుతుంటే అందరి చూపు అటు వైపే....

చిన్న వయసులోనే ఎనలేని ప్రతిభ కనబరుస్తుంటే పిట్ట కొంచెం...కూత ఘనం అంటుంటారు. మరి చిన్న వయసులోనే అందాల ఆరబోత పరంగా సెన్సేషన్ సృష్టిస్తుంటే పిట్ట కొంచెం....అందాల ఆరబోత ఘనం అనాలేమో! తాజాగా హాలీవుడ్ బ్యూటీ, అమెరికన్ పాప్ స్టార్ సెలెనా గోమెజ్ తీరు అలాగే ఉంది.

సెలీనా గోమెజ్

సెలీనా గోమెజ్

ఇప్పటి వరకు సెలెనా గోమెజ్‌ను క్యూట్ బేబీగా అభివర్ణిస్తూ వచ్చారు. చూడటానికి కూడా ఆమె చిన్న పిల్లలా ముద్దొస్తూ ఉంటుంది. అయితే కెరీర్లో పైకి రావడానికి ఇలాంటివి పనికిరావని అనుకుందో ఏమో...హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. టాప్ లెస్ గా ఫోజులు ఇచ్చింది.

బికినీలోసూపర్

బికినీలోసూపర్

బికినీలో ఆమె చాలా అందంగా ఉందని అభిమానులు అంటున్నారు.

ఆనందం

ఆనందం

బీచ్ ఒడ్డున జలకాలాడుడూ సెలీనా చాలా ఆనందంగా కనిపించింది.

వి మేగజైన్ కోసం

వి మేగజైన్ కోసం

ఈ చిన్నది ఇటీవల ‘వి మేగజైన్' కోసం టాప్ లెస్‌గా ఫోజులు ఇచ్చింది. తనకంటే సీనియర్లు మిలీ సైరస్, మిరండా కెర్, అలెసాండ్రా అంబ్రోసియో, కిమ్ కర్ధాషియాన్ లాంటి వారు మేగజైన్లపై అందాలు ఆరబోస్తూ వార్తల్లో నిలుస్తూ పబ్లిసిటీ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో సెలెనా గోమెజ్ కూడా అదేదారి పట్టింది.

English summary
Wooaahh! Selena Gomez is enjoying the season and her vacation as well! The "I Want You To Know' singer hit the beach wearing a teeny-mini bikini. Selena Gomez is in Mexico with her friends and Popsugar got exclusive pics of Gomez when she was enjoying her beach day.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu