»   » బర్తడే పార్టీలో వాటేసుకోని అది చేసుకుంటూ మీడియాకు దోరికిన హీరోయిన్

బర్తడే పార్టీలో వాటేసుకోని అది చేసుకుంటూ మీడియాకు దోరికిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ హీరోయిన్స్ డ్రస్సులను మార్చినట్టు వాళ్ల బాయ్ ప్రెండ్స్ నిమార్చుతారు అనడంలో సందేహాం లేదు. దీనికి మనం చాలా ఉదాహారణలు చెప్పుకోవచ్చు. డిస్నీ సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బుల్లి స్టార్ హీరోయిన్ 17 ఏళ్ల మైలీ సైరస్. గతంలో మైలీ సైరస్ తన సహనటుడు లైమ్ హెమ్స్ వర్త్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన సంగతి తెలిసిందే. అటువంటి సమయంలో వారివురు. ఈ వార్తలని వీరిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు. గతంలో ఈజంట ఇద్దరూ కలసి 'లాస్ట్ సాంగ్' నటించారు. ఈ సినిమాలో వీళ్శు ఇద్దరూ మంచి హాట్ సన్నివేశాల్లో నటించారు. 'ది లాస్ట్ సాంగ్' సినిమాని నికోలస్ స్పార్క్ నవల ఆథారంగా తీసిన విషయం తెలిసిందే.

నవంబర్23వ తేదీన మైలీ సైరస్ 17సంవత్సరాలు పూర్తిచేసుకోని 18వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్బంలో హాలీవుడ్ క్లబ్ ట్రోస్ డేల్ లోఅర్దరాత్రి రెండు గంటలకు తన కోత్త బాయ్ ప్రెండ్ కెనడియన్ స్టార్ అవాన్ జోగియాని గెట్టిగా వాటేసుకోని తన పెదవులతో అతని పెదాలను లిప్ లాక్ చేస్తూ మీడియాకు దోరికిపోయారు. ఈపార్టీకి మైలీ సైరస్ బ్లాక్ లెధర్ ట్రౌజర్ మరియు బ్లాక్ హైహీల్స్ బూట్స్ ధరించి అందరిని ఆకట్టుకునే విధంగా వచ్చారని సమాచారం.

తన పుట్టినరోజు పార్టీకి తన పాత బాయ్ ప్రెండ్ ని ఆహ్వానించకుండా ఈకోత్త బాయ్ ప్రెండ్ నిఆహ్వానించడం పట్ల వీరిద్దరికి లింకు ఎక్కుడ కుదిరంటూ హాలీవుడ్ జనాలు చెవులు కోరుకుంటున్నారు. గత అక్టోబర్ లోహాలీవీన్ పార్టీలో వీరిద్దరు మొట్టమొదట కలుసుకున్నారని, అంతేకాకుండా పార్టీకి ముందు లంచ్ ఇద్దరూ కలసి చేశారని కూడా అనుకుంటున్నారు. చివరగా తన పాత బాయ్ ప్రెండ్ గురించి అడగగా మైలీ సైరస్ మాట్లాడుతూ లైమ్ హెమ్స్ వర్త్ నేను కలసి ఒక సంవత్సరం పాటు డేటింగ్ చేశాం కదా ఇంతకు మించి ఏమి కావాలి అంటూ తనని తాను సమర్దించుకున్నారు. ప్రస్తుతానికి అవాన్ జోగియా తోనేను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు ఇలాంటి సమయంలో లైమ్ హెమ్స్ వర్త్ గురించి మాట్లాడుకోవడం అనవసరం అంటూ కోట్టిపారేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu