వేలానికి ఆమె నటించిన బ్లూ చిత్రం..!

హాలివుడ్ లో సంచలనం సృష్టించిన బ్లూ చిత్రం త్వరలో వేలానికి సిద్ధమవుతోంది. 1946, 47 సంవత్సరాల మధ్య చిత్రీకరణ జరపుకున్న ఈ బ్లాక్ అండ్ వైట్ నీలి చిత్రానికి సంబంధించి రెండు ప్రింట్లు మాత్రమే ఉండగా అందులో ఒక ప్రింట్ ను 2001లోనే అమ్మేశారు. రెండవ ప్రింట్ ను మాత్రం వచ్చే నెల 6, 7 తేదిల్లో జరిగే బ్యూనస్ ఎయిర్స్ సినిమాల సేకరణ ఉత్సవంలో వేలం వేయునున్నారు. ఇంతకీ ఆమె ఎవరా అనకుంటున్నారా.. ఈ చిత్రం హాలివుడ్ కలల రాణి మార్లిన్ మన్రో నటించినదిగా భావిస్తున్నారు. ఈ నీలి చిత్రం వేలానికి సంబంధించి ప్రారంభ వేల విలువ 5 లక్షల డాలర్లు (రూ.2.22కోట్లుగా) నిర్ణయించినట్టు 'హాలివుడ్ రిపోర్టర్" పత్రిక తెలిపింది. కాగా ఈ చిత్రంలో నటించింది మన్రోనా కాదా అన్న సందేహాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రదర్శన నిర్వాహకుడు మికాల్ బర్సా మాత్రం చిత్రంలో నటించింది మన్రోనేనని బల్లగుద్ది చెబుతున్నారు. కాగా ఈ చిత్రం నిడివి ఆరు నిమిషాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X