twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా బ్రెస్ట్ కుచేసినటువంటి సర్జరీ ఆపరేషన్ చచ్చేంత పని చేసింది..

    By Nageswara Rao
    |

    ఆస్ట్రేలియా హెయిర్ స్టయిలిస్ట్ మరియు సెలూన్ ఓనర్ తబతా కోఫి హాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు మరియు హీరోయిన్లుకు హెయిర్ స్టయిలిస్ట్ వ్వవహారించేవారు. షీర్ జీనియస్ అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా హాలీవుడ్ కుపరిచయమై అతి తక్కువ కాలంలోనే సోంతంగా టెలివిజన్ షో తబతాస్ సెలూన్ టెక్ ఓవర్ నిర్వహించే స్దాయికి ఎదిగారు. పద్నాలుగు సంవత్సరాల వయసులోనే తనకు ఇష్టమైన ఈసెలూన్ రంగంలోకి ప్రవేశించారు.

    అంతేకాకుండా గతంలో పెద్ద పెద్ద బూబ్స్ కలిగినటువంటి ఉమెన్ గాకూడా తబతా కోఫి వార్తల్లో కెక్కారు. ఇటీవల న్యూయార్క పోస్ట్ పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్యూలో తబతా కోఫి మాట్లాడుతూ తన జీవితంలో అత్యంత దుర్బరమైన రోజులుగా ఉండిపోయినటువంటి తన బ్రెస్ట్ సర్జరీ గురించి కోన్ని నిజాలు వెలిబుచ్చారు. మొదటి నుంటి కూడా పెద్ద పెద్ద బూబ్స్ ఉన్నటువంటి నేను నా యొక్క ఎడమవైపు భాగాన ఇంప్లాంట్స్ నుసౌకర్యం కోసం అమర్చుకోవడం జరిగింది. ఐతే ఈ ఇంప్లాంట్స్ అమర్చడం వల్ల నాయొక్క ఎడమ వైపు బ్రెస్ట్ బాగా పైకి పోయి నాభుజం వరకు ఉండడంతో కోంచెం ఇబ్బందికి గురి అవ్వడం జరిగింది.

    అంతేకాకుండా ఈసర్జరీ నాకు చనిపోయేటంత పని కూడా కల్పించింది. దాంతో తిరిగి నేను మరలా నాకు అమర్చినటువంటి ఇంప్లాంట్స్ నుతోలగించమని డాక్టర్స్ కుచెప్పడంతో వాటిని వారు తీసివేయడం వల్ల కోంచెం ఊపిరి పీల్చుకున్నానని అన్నారు. అంతేకాకుండా చాలా మంది ఉన్నవాటితో సంతృప్తి చెందకుండా ఇలాంటి ఆర్టిఫీసియల్ వాటికోసం తెగ అర్రులు చాచుతుంటారు. ఇలా ఆర్టిఫీసియల్ గావచ్చినవి ఎప్పటికైనా ఇబ్బందేనని అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X