జెన్నిఫర్ అనిస్టాన్ కు భర్తల గొడవ

ఇదిలా వుంటే అనిస్టాన్ మరో భర్త మ్యుజీషియన్ జాన్ మేయర్ అనిస్టాన్ ను తిరిగి తన జీవితం లోకి ఆహ్వానించాలనుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. జాన్ అనిస్టాన్ కు ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ తో తిరిగి తనతో జీవించాలని అడుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ 31 ఏళ్ల మ్యుజీషియన్, 40 ఏళ్ల అనిస్టాన్ ను తిరిగి తనతో వుండమని బ్రతిమలాడుతున్నట్టు వస్తోన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని జాన్ మేయర్ శ్రేయోభిలాషులు చెబుతున్నారు.
జెన్నిఫర్ అనిస్టాన్ బ్రాడ్ పిట్ ఏంజలీనా జోలీ జాన్ మేయర్ jennifer aniston brad pitt angelina jolie john mayer


Click it and Unblock the Notifications