నా పైభాగం రెచ్చగొట్టేలా.. వయసుతో పనేంటి? టాప్‌లెస్‌గా టాప్ హీరోయిన్ ఫొటోషూట్

హాలీవుడ్ నటి జెన్నిఫర్ ఆనిస్టన్ మరోసారి అందాల ఆరబోతకు తెగించింది. జీవితంలో వయసు అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే.. దానికి మనసుకు సంబంధం లేదని చాటిచెప్పే ప్రయత్నం జెన్నీఫర్ చేసింది. తాజాగా బ్రాడ్ ప్రిట్‌తో డేటింగ్ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ 50 ఏళ్ల సుందరి ఓ అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్‌ కోసం టాప్‌లెస్‌గా మారింది. ప్రస్తుతం జెన్నీఫర్‌కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై ఫొటో

ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై ఫొటో

ప్రముఖ మ్యాగజైన్ హార్పర్ బజార్ జూన్, జూలై కోసం జెన్నిఫర్ అనిస్టన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కవర్ పేజ్‌పై ఒంటిపై పైభాగంలో ఎలాంటి దుస్తులు లేకుండా టాప్ లెస్‌గా కనిపించింది. జెన్నీఫర్ శృంగారభరితమైన ఫోటో అభిమానులకు కిక్కెస్తున్నది. మన దేహాలు చాలా అందంగా ఉంటాయి. నా అందాలతో వేడుక చేసుకోవడం నాకు చాలా ఇష్టం. అందుకు నీ వయసెంత అనేది నేను పట్టించుకోను అని జెన్నీఫర్ ఫొటో షూట్ గురించి వెల్లడించింది.

ఫోటోషూట్ కోసం క్రేజీగా దుస్తులు

ఫోటోషూట్ కోసం క్రేజీగా దుస్తులు

ఫోటోషూట్ కోసం ఓ ప్రత్యేకమైన దుస్తులను డిజైన్ చేశారు. టాప్ లేకుండా చేతులు అడ్డుపెట్టుకొని గ్లామరస్‌గా కనిపించే కాన్సెప్ట్‌తో షూట్ చేయాలని నిర్ణయించాం. నా పైభాగం ఎవర్నైనా రెచ్చగొట్టేలా ఉందని భావిస్తే తప్ప ఎవరికి హనీ చేసేలా ఉండదు అని జెన్నీఫర్ తన ఫోటోషూట్ గురించి వెల్లడించింది.

50వ బర్త్‌డే వేడుకలో మాజీ భర్త

50వ బర్త్‌డే వేడుకలో మాజీ భర్త

జెన్నీఫర్ అనిస్టన్ ఇటీవలే తన 50వ జన్మదినాన్ని జరుపుకొన్నది. ఈ వేడుకలో పలువురు హాలీవుడ్ నటులు పాల్గొన్నారు. ఈ బర్త్ డే పార్టీకి తన మాజీ భర్త బ్రాడ్ పిట్ కూడా హాజరుకావడం తెలిసిందే. ఎంజెలీనా జోలీతో విడాకులు తర్వాత బ్రాడ్ పిట్ ఇప్పుడు జెన్నిఫర్‌తో మళ్లీ లవ్‌లో పడ్డారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

 అవకాశం నాకు తలుపు తడితే

అవకాశం నాకు తలుపు తడితే

ఏ అవకాశమైనా తలుపుతడితే దానిని స్వాగతించడం నాకు అలవాటు. నా వద్దకు వచ్చే ఆఫర్లను రిజెక్ట్ చేసే హాబీ నాకు లేదు. నేను గతంలో ఏం చేశాను.. ఎలాంటి పనులు చేస్తున్నాననే విషయాలను పట్టించుకోను. ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను. నాకు ఎలాంటి సంతృప్తి లభిస్తున్నదనేది నా ప్రయారిటి అని జెన్నీఫర్ చెప్పింది.

నెట్‌ఫ్లిక్స్ మర్డరీ మిస్టరీలో

నెట్‌ఫ్లిక్స్ మర్డరీ మిస్టరీలో

హాలీవుడ్‌లో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ రూపొందించే మర్డర్ మిస్టరీ సినిమాలో జెన్నీఫర్ ఆనిస్టన్ నటించనున్నది. ఈ చిత్రంలో ఆడం సండ్లర్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అలాగే పలు టీవీ షోలతో బిజీగా ఉన్నారు. ది మార్నింగ్ షో అనే కార్యక్రమంలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X