»   » ప్రేమ మైకంలో సినీ స్టార్స్, పబ్లిగ్గా రొమాన్స్ (ఫోటోస్)

ప్రేమ మైకంలో సినీ స్టార్స్, పబ్లిగ్గా రొమాన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ఏంజిల్స్: హలీవుడ్ నటుడు బ్రాడ్లీ కూపర్, స్టోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ మోడల్ ఇరినా షేక్ వార్తల్లో వ్యక్తులు మారారు. గత కొంత కాలంగా ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నప్పటికీ తమ మధ్య ఎఫైర్ ఉందనే విషయం మాత్రం బయట పెట్టలేదు. తాజాగా ఈ ఇద్దరూ బీచ్ ఒడ్డున ముద్దుల్లో మునిగి తేలుతూ రొమాన్స్ లో మునిగి పోవడంతో వీరి యవ్వారం బట్టబయలైంది.

గత వారం ఇద్దరూ కలిసి ఇటలీలోని అమాల్పీ కోస్టాలో గడిపారు. 40 ఏళ్ల బ్రాడ్లీ కూపర్, 29 ఏళ్ల ఇరినా షేక్ ఇక్కడ బీచ్ ఒడ్డున ఏకాంతంగా గడిపారు. ఇద్దరూ మాంచి రొమాంటిక్ మూడ్లో ముద్దుల్లో మునిగి పోయారు. వారికి కొంత దూరంలో ఉన్న వారు వీరి రొమాన్స్ సన్నివేశాలను కెమెరాల్లో బంధించారు.

బీచ్ ఒడ్డున తన ప్రియురాలితో రొమాన్స్ చేసిన బ్రాడ్లీ కూపర్.... ఇరినా షేర్ హాట్ అండ్ సెక్సీ అందాల మత్తులో మునిగి పోయి ఆమె శరీరంపై ఎక్కడెక్కడో చేతులు వేయడం హాట్ టాపిక్ అయింది. ఇంటర్నేషనల్ మీడియాలో వీరు ఇలా పబ్లిక్ ప్రదేశాల్లో కామకేళిలో మునిగి పోవయిన విషయం రచ్చ రచ్చ అయింది. అందుకు సంబంధించిన పోటోలు స్లైడ్ షోలో...

ముద్దుల్లో..

ముద్దుల్లో..

బీచ్ ఒడ్డున ముద్దుల్లో మునిగి పోయిన బ్రాడ్లీ కూపర్, ఇరినా షేక్.

సేద తీరుతూ...

సేద తీరుతూ...

ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే ఈ ఇద్దరూ ఇటలీలో ఏకాంతంగా గడుపుతూ రిలాక్స్ అయ్యారు.

చేతిలో చేయ్యేసి...

చేతిలో చేయ్యేసి...

చేతిలో చెయ్యేసి నడుస్తూ ఇద్దరూ సంతోషంగా గడిపారు.

బ్యాడ్ బాయ్

బ్యాడ్ బాయ్

ఎవరైనా చూస్తారనే ఆలోచనే లేకుండా తన ప్రియులిపై ఎక్కడెక్కడో చేయి వేస్తూ రెచ్చిపోయాడు బ్రాడ్లీ కూపర్

Courtesy : XposurePhotos.com

English summary
Although Bradley Cooper and Irina Shayk have not confirmed the relationship, their PDA moments and public spotting have given a lot of hints clearing that their is romance brewing between the two hot stars.
Please Wait while comments are loading...