»   » ‘బ్రా’ కూడా లేకుండా అవార్డు ఫంక్షన్లో.... హాట్ సింగర్ సంచలనం!

‘బ్రా’ కూడా లేకుండా అవార్డు ఫంక్షన్లో.... హాట్ సింగర్ సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిడ్నీ: ఆస్ట్రేలియన్ సింగర్ ఇగ్గీ ఎజెలియా జిక్యూ అవార్డుల కార్యక్రమంలో తన అందాల ఆరబోతతో అందరి మతులు పోగొట్టింది. సెక్సీ ఒంపు సొంపులు ప్రదర్శించడానికి బ్రా అడ్డుపడుతుందని భావించిందో? ఏమో? తెలియదు కానీ... బ్రా లేకుండా అవార్డుల కార్యక్రమానికి హాజరైన అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో బుధవారం 'జిక్యూ మెన్' మేగజైన్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇగ్గీ ఎజెలియాకు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు అందుకోవడానికి వచ్చిన సందర్భంగా.... బ్రా లాంటిది ఏమీ వేసుకోకుండా కేవలం బ్లెజర్ తో దర్శనమిచ్చింది.

ఇగ్గీ ఎజెలియా

ఇగ్గీ ఎజెలియా

ఇగ్గీ ఎజెలియా. వయసు 26. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సింగర్, రాపర్, నటి, సాంగ్ రైటర్, మోడల్, డైరెక్టర్... ఇలా ఎంటర్టెన్మెంట్ రంగానికి సంబంధించి అన్నింటిలోనూ తన సత్తా చాటుతోంది.

అసలు పేరు

అసలు పేరు

ఇగ్గీ ఎజెలియా అసలు పేరు...అమెథిస్ట్ అమేలియా కెల్లీ. అయితే కెరీర్ పరంగా ఆ పేరు తనకు అచ్చిరాకపోవడంతో తర్వాత తన పేరును ఇగ్గీ ఎజెలియాగా మార్చుకుంది.

14 ఏళ్ల వయసులోనే

14 ఏళ్ల వయసులోనే

ఇగ్గీ ఎజెలియా 14 ఏళ్ల వయసులోనే రాపర్‌గా కెరీర్ మొదలు పెట్టింది. తన టాలెంటుకు అందం కూడా తోడవటంతో అంచెలంచెలుగా ఎదిగింది. నటిగా, మోడల్ గా, సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది.

బ్రా లేకుండా

బ్రా లేకుండా

ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో బుధవారం ‘జిక్యూ మెన్' మేగజైన్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇగ్గీ ఎజెలియాకు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డు అందుకోవడానికి వచ్చిన సందర్భంగా.... బ్రా లాంటిది ఏమీ వేసుకోకుండా కేవలం బ్లెజర్ తో దర్శనమిచ్చింది.

English summary
Singer Iggy Azalea didn’t disappoint on Wednesday as she accepted her Woman of the Year award at the GQ Men of the Year Awards at The Ivy in Sydney.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu