పెళ్శి తర్వాత మూడు వారాల పాటు సెక్స్ లో పాల్గోనకూడదని అనకున్నాం..కాని..!
భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి ఇండియా సాంప్రదాయాలతో పెళ్శిచేసుకోవాలన్నది నాకోరిక అని అన్నారు కాటిపెర్రి. కాటిపెర్రి మరియు రస్సెల్ బ్రాండ్ ఇద్దరూ ఇండియాలో జైపూర్ లోని రాంబాగ్ ప్యాలెస్ లో భారతదేశం సాంప్రదాయాలతో పెళ్శిచేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈ పెళ్శి కోసం కాటిపెర్రి మరియు రస్సెల్ బ్రాండ్ వారి స్నేహితులు అందరూ ఒక వారం ముందే ఇండియాకి చేరుకున్న విషయం తెలసిందే. వీరి పెళ్శి అంగరంగ వైభవంగా హిందూ ధర్మ ప్రకారం హిందూ పూజారి చేతులమీదగా చేసుకున్నారు.
దీనికిగాను జైపూర్ లోని అత్యంత విలాసవంతమైన లగ్జరి అమన్ ఐ కాస్ రిసార్ట్స్ లోవీరు బస చేశారు. దీనికి గాను రోజుకు 600పౌండ్లు చెల్లిస్తున్నారు. వీరి అందరికోసం ఏర్పాటు చేసినటువంటి టెంట్లు అందరిని బాగా ఆహ్లాదపరిచాయన్నారు. వీరి పెళ్శి జరిగిన తర్వాత తెల్లవారుజామున నాలిగింటివరకు పెద్ద పార్టిని అందరికి ఇవ్వడం జరిగిందంట. భారతదేశంలో జరిగినటువంటి ఈ జంగిల్ పెళ్శి ప్రపంచంలో ఉన్న కాటి పెర్రి అభిమానులను అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ పెళ్శిలో మరోక విశేషం ఏమిటంటే కాటి పెర్రి మరియు రస్సెల్ బ్రాండ్ ఇద్దరూ పెళ్శి జరిగిన తర్వాత మూడు వారలు వరకు సెక్స్ లో పాల్గోనమని చెప్పడం విశేషం.
ఐతే వీరిద్దరి ఒప్పందం నిన్న బ్రేక్ అయిందని సమాచారం. దీనికి కారణం ఏమిటంటే అమన్ ఐ కాస్ రిసార్ట్స్ లోఉన్నటువంటి అత్యంత ఖరీదైన టెంట్లులో బస చేసిన వీరు సెక్స్ చేసుకోకుండా ఉండలేకపోయారంట. దీనిపై రస్సెల్ బ్రాండ్ మాట్లాడుతూ కాటిపేర్రి అందాన్ని చూసి ఇక నావల్ల కాదంటూ ఆమెను ముద్దు పెట్టుకోవడం జరిగింది, అటుతర్వాత ఇద్దరం ఒకరికి ఒకరం ఒక్కట్టయ్యామని వివరించారు. ఐతే వీరి పెళ్శి జరిగి కనీసం రెండు రోజులు కాకముందే వీరిద్దరి పైన బుకీస్ బెట్టింగ్ లుమొదలు పెట్టారంట. ఆ బెట్టింగ్ ఏమిటంటే వీరు 2011సంవత్సరం చివరి వరకు కూడా కలసి ఉండరని, విలియమ్ హిల్ అనే అతను ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి వీరిద్దురూ ఏడు వారాలకు మించి కలసి ఉండరని అనడం మరోక విశేషం..


Click it and Unblock the Notifications











