ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసుండాలంటే ప్రేమ చాలా ముఖ్యం..!
ఇటీవలే భారతదేశం సాంప్రదాయ పద్దతిలో పెళ్శి చేసుకున్న కోత్త పెళ్శి జంట కాటిపెర్రి మరియు రస్సెల్ బ్రాండ్. వీరిద్దరూ రాజస్టాన్ లోని రాంబాగ్ ప్యాలెస్ లోపెళ్శి చేసుకున్న అందరికి తెలిసిందే. ఈపెళ్శికి అతిరధ మహారధులు అందరూ హాజరయిన విషయం కూడా మనకు తెలుసు. సంప్రదాయపద్దతిలో పెళ్శిచేసుకున్నటువంటి రస్సెల్ బ్రాండ్ మరియు కాటిపెర్రి పెళ్శి అయిన తర్వాత మొట్టమొదటసారిగా మాడ్రిడ్ లో జరుగుతున్న యమ్ టివి యూరప్ మ్యూజిక్ అవార్డులు విచ్చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.
పెళ్శి అయిన తర్వాత పబ్లిక్ లోకనిపించడం ఇదే మొదటిసారి కావడంతో కాటిపెర్రి మరియు రస్సెల్ బ్రాండ్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాటిపెర్రి ధరించినటువంటి సినిమా టికెట్ డిజైన్ కలిగినటువంటి ఎర్రని డ్రస్సు చూపురులను సైతం ఇట్టే ఆకట్టుకుంది. యమ్ టివి మ్యాజిక్ అవార్డలు లలో తన ప్రదర్శనకు ముందు కాటిపెర్రి మరియు రస్సెల్ బ్రాండ్ ఇద్దరూ కలసి పోటోలకు పోజులివ్వడం జరిగింది.
సెప్టెంబర్2009 లోమొట్టమొదటిసారిగా కలసినటువంటి ఈజంట అక్టోబర్ 23న ఇండియాలో పెళ్శి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మా మద్య కెమిస్ట్రీ కుదరడంతో పెళ్శిచేసుకున్నామని అన్నారు. ఈసందర్బంలో బ్రాండ్ మాట్లాడుతూ కాటిపెర్రి తోనా బంధం దృడమైనదని అన్నారు. ఇద్దరి మనుషుల మద్య ప్రేమ ఉండడం వల్లే వారు జీవితాంతం కలసి ఉండడానికి దోహాదపడుతుందని నా నమ్మకం అని అన్నారు.


Click it and Unblock the Notifications











