ఆమ్యాచ్ గెలిచిన రోజు మాఆయన ఆనందంగా ఉన్నారంటున్న హీరోయిన్..
సింగర్ కాటిపెర్రి తన భర్త రస్సెల్ బ్రాండ్ గురించి ఇటీవల ఓవిషయం వెల్లడించారు. గత వారంలో జరిగినటువంటి పుడ్ బాల్ లీగ్ కప్ మ్యాచ్ లో వెస్ట్ హామ్ యునైటెడ్ పుడ్ బాల్ క్లబ్ కప్ గెలవడంపై తన భర్త బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ చాలా ఆనందంలో మునిగిపోయారని అన్నారు. తన భర్త రస్సెల్ బ్రాండ్ కుపుడ్ బాల్ గేమ్ అంటే చాలా ఇష్టం అని అన్నారు.
గత వారం మాంచెస్టర్ యునైటెడ్ కి వెస్ట్ హామ్ యునైటెడ్ పుడ్ బాల్ క్లబ్ కిజరిగినటువంటి కీలకమైన మ్యాచ్ లో నాలుగు గోల్స్ సునాయాసంగా వేసి వెస్ట్ హామ్ యునైటెడ్ పుడ్ బాల్ క్లబ్ గెలిపోందిన విషయం అందరికి తేలిసిందే. వెస్ట్ హామ్ యునైటెడ్ పుడ్ బాల్ క్లబ్ కు రస్సెల్ పెద్ద ప్యాన్. ఎప్పుడైతే తన అభిమానమైన టీమ్ గెలుపోందినదో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అన్నారు. కప్ గెలుపోందినటువంటి సందర్బంగా వెస్ట్ హామ్ యునైటెడ్ పుడ్ బాల్ క్లబ్ కుప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు రస్సెల్ బ్రాండ్.
అంతేకాకుండా ఆరోజు మొత్తం నేను, రస్సెల్ చాలా ఆనందంగా ఉన్నాం. ఇక కాటిపెర్రి మరియు రస్సెల్ గురించి చెప్పాలంటే ఇటీవలే భారతదేశం సాంప్రదాయ పద్దతిలో పెళ్శి చేసుకున్న కోత్త పెళ్శి జంట కాటిపెర్రి మరియు రస్సెల్ బ్రాండ్. వీరిద్దరూ రాజస్టాన్ లోని రాంబాగ్ ప్యాలెస్ లోపెళ్శి చేసుకున్న అందరికి తెలిసిందే. ఈపెళ్శికి అతిరధ మహారధులు అందరూ హాజరయిన విషయం కూడా మనకు తెలుసు. సంప్రదాయపద్దతిలో పెళ్శిచేసుకున్నటువంటి రస్సెల్ బ్రాండ్ మరియు కాటిపెర్రి పెళ్శి అయిన తర్వాత మొట్టమొదటసారిగా మాడ్రిడ్ లో జరుగుతున్న యమ్ టివి యూరప్ మ్యూజిక్ అవార్డులు విచ్చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.


Click it and Unblock the Notifications











