వినూత్న ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టిన హీరోయిన్ ..!
న్యూయార్క్ లో ఒక కొత్త టెలివిజన్ ఎపిసోడ్ సిరిస్ కు శ్రీకారం చుట్టారు. ఈ ఎపిసోడ్ సిరిస్ ను ప్రముఖ ప్లేబాయ్ మోడల్ షన్నా మోక్లర్ 10 ఎపిసోడ్స్ గా నిర్వహిస్తారని వివరించారు. ఈ షోకి బ్రైడల్ ప్లాస్టీ అనే పేరు పెట్టడం జరిగిందని, అంతేకాకుండా ఈ షో ప్రత్యేకత ఏమిటంటే త్వరలో కొత్తగా పెళ్శి చేసుకోబోయే 12మంది యువతుల యెక్క మనోభావాలను, పెళ్శిపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ 12 మంది యువతులను ఒకే మాన్షన్ లో ఉంచడం జరుగుతుందన్నారు. గెలుపోందిన ఆ యువతికి కాష్మోటిక్ సర్జరీ గిప్ట్ గా ఉంటుందని అన్నారు.
ప్రక్షకులకి ఈ షో చాలా ఉత్కంఠని కలగజేస్తుందని, అంతేకాకుండా గెలిచిన వారికి సంబంధించి కాష్మోటిక్ సర్జరీ చేసిన తర్వాత తనకి కాబోయే పెళ్శి కోడుకుకి ఈ రియాలిటి షోలోనే చూపించడం జరుగుతుందని అన్నారు. ఈ షోని నవంబర్ చివరి వారం నుండి మొదలు పెడుతున్నట్లు వారు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











