బ్రిటిష్ ఆడవాళ్శు మంచం మీద సరిగా సహాకరించరు..!

By Nageswara Rao

ఎప్పుడూ ఏదో ఒకటి చేసి వార్తల్లోకి నిలవాలని ఆమె కోరిక. అలాంటి ముద్దు ముచ్చట్లను పిచ్చి పిచ్చి పనులు చేని తీర్చుకుంటుంది. అలాంటి వాటిల్లో మనకు కోన్ని ఆశ్చర్యం కలగజేస్తాయి. పెళ్లి చేసుకోవడంలో కూడా కోత్తతనాన్ని చూపించారు హాలీవుడ్ సింగర్ క్యాటీ పెర్రీ. గాల్లో తేలుతూ పెళ్లి చేసుకోవడం, నీటి అడుగున పెళ్లి చేసుకోవడం లాంటి వింత పోకడలను చూసి తాను కూడా ఇలాంటిది చేయాలని నిర్ణయించుకోని, బ్రిటీష్ కు చెందిన కమేడియన్ రస్సెల్ బాండ్, అతని గర్ల్ ఫ్రెండ్ అమెరికన్ సింగర్ క్యాటీ పెర్రీ ఓ వింత ఆలోచనకి శ్రీకారం చుట్టారు. నగ్నత్వం మధ్య పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

తమ పెళ్లికి వచ్చేవారందరూ నగ్నంగానే రావాలని షరతు పెట్టిన వారు తాము కూడా నగ్నంగానే వుంటామని ప్రకటించారు. దీంతో వీరిద్దరి పెళ్లి వార్త విని సంతోషపడ్డ వారి సన్నిహితులు, అథితులు వాళ్లు పెట్టిన షరతును విని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట. ఇలాంటివన్ని తిక్క తిక్క పనులు చేసి ఎప్పుడూ వార్తల్లోకి వస్తుంటుంది మన క్యాటీ పెర్రీ. ఇప్పుడు కూడా ఒక తిక్కల స్టేట్ మెంట్ యిచ్చి వార్తల్లోకి నిలిచారు. ఆ వార్త ఏంటంటే బ్రిటిష్ ఆడవాళ్శు మంచం మీద చాలా చెత్తగా వ్యవహారిస్తారని, సరిగా సహాకరించరని తన మనసులోని మాటలను వెలిబుచ్చారు. ఇంతకీ ఈ విషయం మీకు ఎలా తెలుసు అని అడగగా, తన బాయ్ ప్రెండ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను అన్నారు. అంటే మన అమ్మడు కూడా అలాగే ప్రవర్తిస్తుందనుకుంటా మంచం మీద.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X