ముసలితనాన్ని ఈసడించుకుంటారా.. అందుకే నగ్నంగా

By Nageswara Rao

ఇటీవల కాలంలో నగ్నంగా మ్యాగజైన్‌లకు ఫోజులివ్వడం పరిపాటిగా కొనసాగుతుంది. సాధారణంగా నగ్నంగా అందాలను ప్రదర్శించేందుకు గాను మ్యాగజైన్స్ వారు కేవలం వయసులో ఉన్న ఆడవారినే సంప్రదిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా హీరోయిన్లలలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న కాజల్ కూడా మొన్నటికి మొన్న ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి అర్దనగ్నంగా ఫోజులిచ్చి వివాదంలో కూరుకున్న విషయం మనం చదివాం. ఇది ఇలా ఉంటే నగ్నంగా ఫోజులివ్వాలంటే వయసులో ఉన్న వారికి మేము ఏమాత్రం తీసిపోమంటూ బ్రటిష్ టివికి చెందిన ఫేమస్ మహిళలు ముసలివాళ్లను ఈసడించుకుంటున్నారనే ఉద్దేశ్యంతో నగ్నంగా ఫోజులివ్వడం జరిగింది.

వివరాల్లోకి వెళితే బెస్ట్ బాడీ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఫోటోలలో లూసీ ఉమెన్ షోలో మెయిన్ రోల్ పోషిస్తున్న షెర్రీ ఇవ్సన్, ఆండ్రియా మెక్ లీన్‌తో పాటు, కోరోనేషన్ స్ట్రీట్ షోకి చెందిన బేవెర్లీ కాలర్డ్, ఈస్ట్ ఎండర్స్ హీరోయిన్ గిల్లియన్ టేఫోర్త్ నగ్నంగా ఫోజులివ్వడం జరిగింది. ఈ సందర్బంలో నలుగురు స్టార్ హీరోయిన్స్ మాట్లాడుతూ కొంత మంది ప్రోడ్యూసర్స్ మమ్మల్ని వయసు అయిపోయింది అనడం, అంతేకాకుండా ముసలివాళ్లం అయిపోయామని మమ్మల్ని ఈసడించుకోవడం వల్లనే ఈ మా అందాలను మళ్లీ ఒక్కసారి అభిమానులకు గుర్తుచేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా ఫోజు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఈ ఫోటో షూట్ చూసిన వారంతా వీరియొక్క శరీరాలను చూసి అవాక్కవడం జరిగింది. అంతేకాకుండా వీరు కూడా ఈ ఫోటోషూట్ ద్వారా వీరిదమ్ముని నిరూపించుకోవడం జరిగింది. 56 సంవత్సరాలు వయసు కలిగిన గిల్లియన్ మట్లాడుతూ టివి షోలలో నా వయసు ఎంత పెరిగుతుంటే అంత ఎక్కవగా కష్టపడడం నేర్చుకున్నానని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X