Don't Miss!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నైటీ కోసం బ్రా లేకుండా షాపింగ్...!
ఆమె ఎప్పుడూ వార్తల్లోకి రావాలని పెద్దకోరికి కాబోలు. అందుకే ఎప్పుడూ ఏదో ఒకరకంగా వివాదాల్లోకి వస్తూ ఉంటారు. మైఖెల్ జాక్సన్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన పాప్ సింగర్ మరియు యువకుల కలలరాణి బ్రిట్ని స్పియర్స్. బ్రిట్ని స్పియర్స్ కావాలని వార్తల్లోకి వస్తారని కొంతమంది హాలీవుడ్ అభిమానులు అంటున్నారు. బ్రా లేకుండా తన బాయ్ ప్రెండ్ ఇంటికి వెళ్శి ట్రాఫిక్ జామ్ చేసి కొన్నిరోజులుకాకముందే మరలా బ్రా లేకుండా షాపింగ్ చేసి కలకలం సృష్టించింది. వివరాలలోకి వెళితే మొంటానా ఎవిన్యూ లోని సాంతా మోనికా మార్కెట్లో ఒక గంటసేపు బ్రా లేకుండా షాపింగ్ వెళ్శి అక్కడున్న జనాభా అందరిని తనవైపు తిప్పుకుంది. హార్ట్స్ షాపింగ్ వెళ్శిన బ్రిట్ని స్పియర్స్ మంచి అందమైన నైటీతో పాటు ఒక జత లెధర్ షూస్ కోనుక్కోని వెళ్లినట్టు షాపులోని ట్రైనీస్ వివరించారు. షాపింగ్ చేసే సమయంలో ఆమెతోపాటు ఆమె బాడి గార్డులుకూడా ప్రక్కనే ఉన్నట్లు సమాచారం.
గతంలో కూడా బ్రిట్నీ స్పియర్స్ తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి బ్రా వేసుకోకుండా వెళ్శి వార్తల్లో నిలిచారు. షాపింగ్ చేసి అటునుండి డైరెక్ట్ గా బేవరి హిల్స్ లో ఉన్న తన బాయ్ ప్రెండ్ ఇంటికి వెళదామని అలవాటులో పోరపాటుగా తను బ్రా వేసుకోకుండా ఇంటి దగ్గరే వదిలి వెళ్శిపోయింది. ఇది తెలిసిన ఫోటోగ్రాఫర్లు ఆమె అందాలను పోటోలు తీయడానికి ఎగబడ్డారు. ఆమె ధరించినటువంటి ఆ గ్రే కలర్ టాప్ మరియు కూలింగ్ గ్లాసెస్ లో అచ్చం దివి నుండి భువికి దిగివచ్చిన అందగత్తేలా ఉందని చూసిన ఆమె అభిమానులు వాపోతున్నారు. అంతేకాకుండా ఈరోజుని మాంచి హాటెస్ట్ డే గా అభివర్ణించారు. దానికి కారణం ఆమె ఈ డ్రస్సులో మాంచి రెడ్ చిల్లీ లాగా ఉందన్నవిషయం మన అందరికి తెలిసిందే.