twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెడు అలవాట్లుని మానుకోని సక్రమంగా ఉంటానంటున్న హీరోయిన్...!

    By Nageswara Rao
    |

    ఎప్పుడూ ఏదో ఒక వెధవ పని చేసి వార్తల్లోకెక్కే హాలీవుడ్ అందాల రాక్షసి, పాప్ ప్రపంచానికి రాణి బ్రిట్ని స్పియర్స్ ఇటీవల జరిగిన యమ్ టివి మ్యూజిక్ అవార్డులలో కూడా ఈ అమ్మడి హావా సాగలేదు. అంతేకాకుండా ఎప్పుడూ వివాదాలలోకి రావడం వల్ల తన పేరు పోయిందోనని అనుకుందో ఏమోగాని, తన కున్న అన్ని చెడు అలవాట్లుని మానుకోని సక్రమంగా పద్దతిగా జీవించడానికి రెడీగా ఉందని ఆమె తరుపున లాయర్స్ చెప్పడం జరిగింది.

    బ్రిట్ని స్పియర్స్ కి సంబందించిన అన్ని వ్యాపార మరియు పర్సనల్ బిజినెస్ లు అన్ని వాళ్శ నాన్న జైమి స్పియర్స్ చూసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇటీవల కాలంలో తన బాడీగార్డు ఫెర్నాడో ప్లోర్స్ బ్రిట్ని స్పియర్స్ తనను సెక్సువల్ హారాస్ మెంట్ చేస్తుందని లాసూట్లో పేర్కోనడం, అంతేకాకుండా తన పిల్లలతో కూడా దారుణంగా ప్రవర్తిస్తుందని ఫెర్నాడో ఆరోపించడం అందరికి తెలిసిందే. ఇటీవల కాలంలో పాప్ ప్రపంచంలో సెక్సీయెస్ట్ సింగర్ ఎవరు అని నిర్వహించిన ఈ సర్వేలో టాప్ లెస్ గా ఫోజులివ్వడానికి ఏ మాత్రం వెనుకాడని బ్రిట్నీమొట్టమొదటి స్దానంలో నిలిచిన విషయం అందరికి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X