బ్రిట్నీ స్పియర్స్ ఒరిజనల్ సెక్సీ సీన్లు 'క్రిమినల్' వీడియోలో..!
హాలీవుడ్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ తను కొత్తగా రూపొందించి విడుదల చేయనున్న 'క్రిమినల్' మ్యూజిక్ వీడియోలో తన బాయ్ ప్రెండ్ జాసన్ ట్రావిక్‌తో రెచ్చిపోయి మరీ చేసినటువంటి సెక్సీ రొమాన్స్‌ని అమాంతం విడుదల చేసిందని సమాచారం. ఈ వీడియోతో బ్రిట్నీ స్పియర్స్ ఆమె బాయ్ ప్రెండ్ జాసన్ ట్రావిక్ ఇద్దరూ కూడా వారియొక్క ఫ్యాన్స్‌కి బెడ్ రూమ్‌లో వారిద్దరి మద్య ఎటువంటి సెక్సీ రొమాన్స్ సీన్లు జరుగుతాయో కళ్లకు కట్టినట్లు త్వరలో విడుదలవనున్న క్రిమినల్ మ్యూజిక్ వీడియోలో చూపించారు.
క్రిమినల్ వీడియోలో ఈ జంట వీరి హాద్దులు దాటి మరీ శృంగారం ఒలకపోయడం జరిగింది. అంతేకాకుండా ఈ వీడియో సీన్లు చూసినవారంతా వీరిద్దరూ కొంచెం పరిణితి చెందిన హై ప్యామిలీల మాదిరి ప్రవర్తించారని అంటున్నారు. 29సంవత్సరాల వయసు కలిగిన బ్రిట్నీ స్పియర్స్ గతంలో తన మాజీ భర్తతో రియాలిటీ షో చేసినప్పటికీ హాద్దులు మాత్రం దాటలేదని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పడు మాత్రం తన బాయ్ ప్రెండ్ జాసన్ ట్రావిక్‌తో మ్యూజిక్ వీడియో క్రిమినల్‌లో తన పర్సనల్ జీవితానికి, ప్రోపెషనల్ జీవితానికి రెండింటికి తేడా లేకుండా చేసిందని విమర్శకులు వాపోతున్నారు.
గతంలో ఏజెంట్‌గా పని చేసిన జాసన్ ట్రావిక్‌ని ఆగస్టులో తనతోపాటు ల్యాప్ డాన్స్ చేయడానికి స్టేజి మీదకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రాను రాను వీరిద్దరి మద్య బంధం బలపడి జాసన్‌ని క్రిమినల్ మ్యూజిక్ వీడియోలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నటింప జేసింది. వీడియోలో జాసన్ ట్రావిక్ చెడ్డ అబ్బాయిగా నటిస్తున్నాడు. వీడియోలో వీరిద్దరూ కలసి బెడ్‌పై చేసిన రోమాన్స్ సీన్లుకు గాను అభిమానులు ఈ క్రిమినల్ వీడియోని పెద్ద హిట్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











