‘షేప్’ కోసం బికినీలో సెక్సీగా ఆరబోసింది (ఫోటోలు)
లాస్ ఏంజిల్స్ : అమెరికన్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ తన సెక్సీ అందాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన అందాలను మరింత పదును పెడుతూ ఎవర్ గ్రీన్ శృంగార దేవతలా నిరాజనాలు అందుకుంటోంది.
తాజాగా ఆమె 'షేప్' అనే మేగజైన్ కోసం తన సెక్సీ ఒంపుసొంపులను బికినీలో సెక్సీగా ఆరబోసింది. 31 ఏళ్ల బ్రిట్నీ రోజు రోజుకు మరింత అందంగా తయారవుతోందని, ఆమె ఎప్పుడు ఇలా తమకు కనువిందు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
షేప్ మేగజైన్‌పై కోసం బ్రిట్నీ ఇప్పటికే అనేక సార్లు తన అందాలను ఆరబోసింది. అప్పటి ఇప్పటికీ ఆమెలో సెక్సీనెస్ ఏమాత్రం తగ్గక పోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్రిట్నీ ఇంత సెక్సీగా ఉండటానికి కారణం ఏంటనే విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ తన వ్యాపారం పెంచుకుంటోంది సదరు మేగజైన్. అయితే ఆమె ఫోటోలను ఫోటోషాప్ టెక్నిక్స్ ఉపయోగించి అందంగా, సెక్సీగా కనిపించేలా చేసారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
బ్రిట్నీ స్పియర్స్‌కు సంబంధించిన ఇతర విశేషాల్లోకి వెళితే... బ్రిట్నీ స్పియర్స్ మరో కొత్త బాయ్ ఫ్రెండుతో జతకట్టి మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారింది. తాజాగా ఆమె తన కొత్త ప్రియుడు డేవిడ్ లుకాడోతో కలిసి మీడియా కంట పడింది. గత వాలంటైన్స్ డే నుంచి ఇద్దరు బాగా సన్నిహితులయ్యారని, ప్రస్తుతం కలిసి సహజీవనం చేస్తున్నారని టాక్. తన కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి లోకానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఆమె ఇటీవల కాలిఫోర్నియాలో థౌజండ్ ఓక్స్ ప్రాంతంలో అతని చేతి పట్టుకుని నవ్వుతూ తుల్లుతూ మీడియా కంట పడేలా కలియ తిరిగింది. ఇతనితో చాలా సంతోషంగా ఉన్నానని సిగ్నల్స్ పంపింది. మరి ఇతడితో బ్రిట్నీ బంధం ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.

జూన్ నెల షేప్ మేగజైన్ కవర్ పేజీ కోసం సెక్సీగా వైట్ బికినీలో బ్రిట్నీ స్పియర్స్

షేప్ మేగజైన్ పాత ఎడిషన్ పై బ్రిట్నీ స్పియర్స్

ఇంత సెక్సీగా ఉంటే శృంగార ప్రియులు అభిమానులుగా మారక ఇంకేం చేస్తారు?

తొలినాళ్లలో బ్రిట్నీ స్పియర్స్ లుక్

బీచ్ బికినీలో సముద్రం ఒడ్డున బ్రిట్నీ స్పియర్స్

వావ్...వాటె సెక్సీ ఫోజ్ బ్రిట్నీ...!

బ్రిట్నీ స్పియర్స్

శృంగార దేవతలా ఉంది కదూ..!

మతిపోగొట్టే అందాలు బ్రిట్నీస్పియర్స్ సొంతం

అయితే మేగజైన్లపై ఆమె అంత సెక్సీగా కనపడటానినికి ఫోటోషాప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఫోటోలో ఆ తేడాను గమనించవచ్చు.


Click it and Unblock the Notifications











