అతనితో నా ఎంగేజ్ మెంట్ అంతా అబద్దం...!
పాప్ ప్రపంచానికి రారాజు మైఖెల్ జాక్సన్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్దానాన్ని భర్తీచేస్తానని ప్రగల్బాలు పలికి ఎప్పుడూ వార్తల్లోకెక్కే బ్రిట్ని స్పియర్స్ ఈరోజు ఇంకోక కొత్త వివాదానికి తెరలేపారు. బ్రిట్ని స్పియర్స్ మరియు జాసన్ ట్రావిక్ 38సంవత్సరాలు గల ఈ టాలెంట్ ఏజెంట్ బాయ్ ఇటీవల హాలీడే స్పాట్ కు హవాయి వెళ్శినప్పుడు తనని పెళ్శి చేసుకోమని అడిగాడని రూమర్స్ రావడం జరిగింది. అంతేకాకుండా వీరిద్దరూ మెదటిసారి పబ్లిక్ ముందుకి జనవరిలో జరిగిన గ్రామీ అవార్డులలో తళుక్కున మెరవడం జరిగింది. దానితో అప్పటినుండి వీరిద్దరి మధ్య సంబంధం కోనసాగుతుందని అంటున్నారు. ఐతే దీనిపై స్పందించిన బ్రిట్ని స్పియర్స్ తన సోంత వెబ్ సైట్ వివరణ ఇచ్చింది. నాకు జాసన్ ట్రావిక్ ఎటువంటి ఎంగేజ్ మెంట్ జరగలేదని, అసలు మేమిద్దరం పెళ్శి చేసుకోవాలని అనుకోలేదని రాయడం జరిగింది. మరి హవాయి బీచ్ విషయం గురించి అడగగా ఏదో సరదాగా హాలిడే ట్రిప్ కి వెళ్సడం జరిగిందని, అంతే తప్ప తనకు నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ రూమర్ ఉత్త అబధ్దం అని తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











