For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాప్ లెస్ గా రచ్చ రేపిన బ్రిట్నీ స్పియర్స్.. కేవలం అవే అడ్డు పెట్టి మరీ!

  |

  సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు తన అందాలను మరింత పదును పెడుతూ ఎవర్ గ్రీన్ శృంగార దేవతలా నీరాజనాలు అందుకుంటోంది. ఇప్పుడు ఆమె ఏకంగా టాప్ లెస్ ఫోటోలు పంచుకుని రచ్చ రేపింది. ఆ వివరాల్లోకి వెళితే

  బోల్డ్ అవతారంలో

  బోల్డ్ అవతారంలో

  ప్రొఫెషనల్‌గా సక్సెస్ ఫుల్ స్టార్ అయిన బ్రిట్నీ స్పియర్స్....వ్యక్తిగత జీవితం ఓ సంచలనం. ఇప్పటికే ఇద్దరిని పెళ్లాడి, ఇద్దరికీ విడాకులు ఇచ్చిన బ్రిట్నీ ఇద్దరు పిల్లల తల్లి. తాజాగా బ్రిట్నీ స్పియర్స్ శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు పంచుకున్నారు. ఈ ఫోటోలలో, బ్రిట్నీ హాట్ మరియు బోల్డ్ అవతారంలో కనిపించింది. ఈ ఫోటోలలో బ్రిట్నీ హాట్నెస్ మామూలుగా లేదు.

   టాప్ లెస్ గా

  టాప్ లెస్ గా

  ఆమె షేర్ చేసిన ఒక ఫోటోలో, గాయకురాలు టాప్ లెస్ గా కనిపించింది. అలాగే కొన్ని ఫోటోలలో డైసీ డ్యూక్ డ్రెస్ లో కనిపించింది. ఇక ఈ హాట్ ఫోటోలలో, బ్రిట్నీ తన టోన్డ్ బాడీని చాటుకుంటుంది. కొన్ని రోజుల క్రితం, బ్రిట్నీ తన తండ్రి జామీ స్పియర్స్ తో కొనసాగుతున్న గార్డియన్షిప్ కేసు కారణంగా వార్తల్లో ఉన్నారు. ఇక టాప్‌లెస్ అవతార్‌లో బ్రిట్నీ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  బికినీ డాన్స్ కూడా

  బికినీ డాన్స్ కూడా

  ఇక బూడిద రంగు బికినీలో డ్యాన్స్ చేస్తున్న వీడియోను సైతం బ్రిట్నీ స్పియర్స్ షేర్ చేసింది. ఈ వీడియోలో, బ్రిట్నీ సెక్సీ డాన్స్ మూమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వీడియోకు 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మరో పక్క తండ్రిని సంరక్షణ బాధ్యతల నుంచి తప్పించాలని చేస్తున్న న్యాయ పోరాటంలో పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌ కొంత మేర గెలుపు సాధించింది. తండ్రి జేమీ స్పియర్స్‌కు వ్యతిరేకంగా ఆమె కోర్టులో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన లాయర్‌(అటార్నీ)ను తానే నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉందని కోర్టు వెల్లడించింది.

   ఊరట

  ఊరట

  ఈ నెల అంటే జులై14న జరిగిన వాదనలలో లాస్‌ ఏంజెల్స్‌ కోర్టుకు ఫోన్‌ కాల్‌ ద్వారా విచారణకు హాజరైన బ్రిట్నీ.. ‘నన్ను చంపే ప్రయత్నం జరుగుతోంది' అని కన్నీరు కూడా పెట్టుకుంది. గార్డియన్‌షిప్‌ నుంచి తన తండ్రిని తప్పించాలని.. ఆయన వ్యవహార శైలి క్రూరంగా ఉందని, కనీసం ఈ వ్యవహారంలో వాదనల కోసమైనా తనకు స్వేచ్ఛను ప్రసాదించాలని బ్రిట్నీ స్పియర్స్ న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది.

  Kim Kardashian Divorced From Kanye West | విడాకులు తీసుకున్న సంపన్న జంట!!
  మూడో పెళ్లి

  మూడో పెళ్లి

  ఇక 39 ఏళ్ల బ్రిట్నీ స్పియర్స్ డేవిడ్ లుకాడోను మూడవ వివాహం చేసుకోబోతున్నట్లు కొన్నేళ్ళ వార్తలు వచ్చాయి. నిజానికి రెండు పెళ్లిళ్ల తర్వాత తన మాజీ ఏజెంట్‌ జాసన్ ట్రావిక్‌తో కొంత కాలం సహాజీవనం చేసింది. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఎందుకనో ఆ పెళ్లి అయితే ఆచరణకు నోచుకోలేదు. అతనితో విడిపోయాక లీగల్ రీసెర్చర్ డేవిడ్ లుకాడోకు కూడా ఈ హాట్ బ్యూటీ దగ్గరైంది. ప్రస్తుతానికి అయితే సింగిల్ గానే ఉంది.

  English summary
  american top pop singer Britney Spears has posted a topless photo on her personal Instagram account, all while she is fighting a legal battle over her guardianship.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X