ఆకుపచ్చ బికినీలో స్విమ్మింగ్ పూల్‌ అందాలు

By Nageswara Rao

29 సంవత్సరాలు వయసు కలిగిన హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ వరల్డ్ టూర్‌లో భాగంగా ప్రస్తుతం బ్రెజిల్ మహా నగరంలో ప్రదర్శనను ఇస్తున్న విషయం తెలిసిందే. తనతో పాటు ఈ వరల్డ్ టూర్‌కి తన బాయ్ ప్రెండ్ జాసన్ ట్రావిక్, ఇద్దరు పిల్లలు సీన్ ప్రెస్టన్, జేడన్ జేమ్స్‌లు కూడా రావడం జరిగింది. ఐతే ఆటవిడుపులో భాగంగా సరదాగా వీరందరూ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ అలరించారు.

స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొట్టడానికి గాను బ్రిట్నీస్పియర్స్ ధరించిన ఆకుపచ్చ రంగు బికినీ డ్రస్సు అక్కడ చర్చనియాంశం అయింది. బ్రిట్నీ స్పియర్స్ ధరించిన టూ పీస్ బికినీలో తన అందాలను అమాంతం ఆరబోయడం జరిగింది. బ్రిట్నీ స్పియర్స్‌ని ఈ ఆకుపచ్చ రంగు బికినీలో చూసిన వారంతా మంత్ర ముగ్దులైనారు. బికినీ ధరించిన సమయంలో బ్రిట్నీ స్పియర్స్ ప్లాట్ పొట్ట, అందమైన కాళ్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఈరోజు సాయంత్రం బ్రెజిల్ నగరంలో ఉన్న 'అపోటిసో ఎరినా'లో బ్రిట్నీ స్పియర్స్ తన ప్రదర్శను ఇవ్వనుంది. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు గాను బ్రిట్నీ స్పియర్స్‌తో పాటు, తన బాయ్ ప్రెండ్ జాసన్ ట్రావిక్, పిల్లలు కూడా సరదగా ఈతకొలనులో హాడావుడి చేశారు. ఇదే సమయంలో బ్రట్ని స్పియర్స్ తల్లి లైన్ కూడా వారితో కలసి స్విమ్మింగ్ చేయడం జరిగింది. ఇలా ఫ్యామిలీ మొత్తం కలసి ఒకేసారి ఈతకొలనులో హాల్ చల్ చేయడంతో అక్కడున్నవారందా వీరి గురించే మాట్లాడుకొవడం జరిగింది. బ్రిట్నీ స్పియర్స్‌ ధరించిన ఆకుపచ్చ బికినీని మీరు ఈ ప్రక్క చిత్రంలో చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X