డ్రెస్సు జారుతోంది, బ్రా కూడా లేదు... సెక్సీలేడీ అగచాట్లు(ఫోటోస్)

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: పాప్ సింగర్ బ్రిట్నీస్పియర్స్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నఈ స్టార్ ఇటీవల ఓ చోట తను వేసుకున్న డ్రెస్సుతో తెగ ఇబ్బంది పడింది. మరి డిజైనర్ ఆమె కొలతలు సరిగా పట్టించుకోలేదో? లేక హాట్ లేడీ ఎద అందాలు అందులో సరిగా ఇమడ లేక పోయాయో ఏమో? తెలియదు కానీ.... అక్కడికి వచ్చాక ఆ డ్రెస్ ఆమె మాట వినడం మానేసింది.

నీ ఎద అందాలను కాపాడటం నా వల్ల కాదంటూ మారాం చేసింది. చిటీకి మాటికి జారి పోవడం మొదలైంది. పైగా లోపల బ్రాకూడా వేసుకోలేదు. ఓ వైపు మీడియా వారు కెమెరాలతో సిద్ధంగా ఉన్నారు. దీంతో ఎద అందాలు బయట పడి పరువు పోకుండా అపసోపాలు పడింది బ్రిట్నీ స్పియర్స్. ఆ దృశ్యాలు క్రింది స్లైడ్ షోలో వీక్షించవచ్చు.

డ్రెస్సు జారుతోంది, బ్రా కూడా లేదు... సెక్సీలేడీ అగచాట్లు(ఫోటోస్)

బ్లాక్ డ్రెస్ లో సెక్సీగా ముస్తాబై వచ్చిన బ్రిట్నీ.

డ్రెస్సు జారుతోంది, బ్రా కూడా లేదు... సెక్సీలేడీ అగచాట్లు(ఫోటోస్)

జారిపోతున్న డ్రెస్ సరిచేసుకుంటున్న బ్రిట్నీ

డ్రెస్సు జారుతోంది, బ్రా కూడా లేదు... సెక్సీలేడీ అగచాట్లు(ఫోటోస్)

మీడియా కంట పడకుండా హడావుడిగా వెలుతున్న బ్రిట్నీ

డ్రెస్సు జారుతోంది, బ్రా కూడా లేదు... సెక్సీలేడీ అగచాట్లు(ఫోటోస్)

మీడియా కంట పడకుండా హడావుడిగా వెలుతున్న బ్రిట్నీ

బ్రిట్నీ స్పియర్స్‌కు సంబంధించిన ఇతర విశేషాల్లోకి వెళితే... బ్రిట్నీ స్పియర్స్ మరో కొత్త బాయ్ ఫ్రెండుతో జతకట్టి మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారింది. తాజాగా ఆమె తన కొత్త ప్రియుడు డేవిడ్ లుకాడోతో కలిసి మీడియా కంట పడింది. గత వాలంటైన్స్ డే నుంచి ఇద్దరు బాగా సన్నిహితులయ్యారని, ప్రస్తుతం కలిసి సహజీవనం చేస్తున్నారని టాక్. తన కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి లోకానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఆమె ఇటీవల కాలిఫోర్నియాలో థౌజండ్ ఓక్స్ ప్రాంతంలో అతని చేతి పట్టుకుని నవ్వుతూ తుల్లుతూ మీడియా కంట పడేలా కలియ తిరిగింది. ఇతనితో చాలా సంతోషంగా ఉన్నానని సిగ్నల్స్ పంపింది. మరి ఇతడితో బ్రిట్నీ బంధం ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X