బ్రెట్నీ స్పియర్స్ రివర్స్ యాంగిల్.. రాత్రి ఏం చేసిందో తెలుసా?
బ్రిట్నీ స్పియర్స్ కు సంబంధించిన కొత్త అల్బం గ్లోరి విడుదలైంది. ఆ ఆల్బం సంగీత అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నది.
పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ అంటే ప్రపంచ సంగీత అభిమానులకు చెప్పలేనంత పిచ్చి. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ అభిమానులతో తన భావాలను పంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఇటీవల చేతులపై నడుస్తూ ఉన్న వీడియోను బ్రిట్నీ స్పియర్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. తెల్లవారుజామున ఏం చేస్తారు మీరు.. మీ చేతులపై నడవండి అంటూ ఆరోగ్య చిట్కాలను ఆమె వెల్లడించింది.

బ్రిట్నీ స్పియర్స్ కు సంబంధించిన కొత్త అల్బం గ్లోరి విడుదలైంది. ఆ ఆల్బం సంగీత అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఆల్బంలో మొత్తం 17 పాటలు ఉన్నాయి. ఈ పాటలను ఐట్యూన్స్ ద్వారా వినండి అభిమానులకు బ్రిట్నీ స్పియర్స్ సూచించింది.
britney spears glory exercises pop music pop star బ్రిట్నీ స్పియర్స్ గ్లోరి వ్యాయామం పాప్ మ్యూజిక్ పాప్ స్టార్


Click it and Unblock the Notifications