»   » బాయ్ ప్రెండ్ ని చూడడానికి వెళ్శి బ్రా ఇంటిదగ్గరే మరచిపోయిన హిరోయిన్..!

బాయ్ ప్రెండ్ ని చూడడానికి వెళ్శి బ్రా ఇంటిదగ్గరే మరచిపోయిన హిరోయిన్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ వరల్డ్ టూర్ లో వుండగా తన ఏజెంట్, మిత్రుడు జాసన్ ట్రావిక్ ను ప్రేమిస్తున్నట్టు తెలిపింది. కానీ ట్రావిక్ ఆమె ప్రేమను ఒప్పుకోలేదు. కేవలం స్నేహితులుగా మిగిలిపోదామని చెప్పాడు. కానీ బ్రిట్నీ మాత్రం పట్టు వదలకుండా అతని ప్రేమకోసం పరితపించింది. ఆమె పట్టుదలతో చివరికి ట్రావిక్ ప్రేమను గెలుచుకుంది. ఆ తర్వాత ట్రావిక్ బ్రిట్నీ మాజీ భర్తను కలిసి తాను బ్రిట్నీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పి, అందుకు అతని అనుమతి కూడా కోరాడు. దీంతో బ్రిట్నీ చాలా సంతోషించింది.

బ్రిట్నీ స్పియర్స్ తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి బ్రా వేసుకోకుండా వెళ్శడం వల్ల మరోసారి వార్తల్లో నిలిచారు. షాపింగ్ చేసి అటునుండి డైరెక్ట్ గా బేవరి హిల్స్ లో ఉన్న తన బాయ్ ప్రెండ్ ఇంటికి వెళదామని అలవాటులో పోరపాటుగా తను బ్రా వేసుకోకుండా ఇంటి దగ్గరే వదిలి వెళ్శిపోయింది. ఇది తెలిసిన ఫోటోగ్రాఫర్లు ఆమె అందాలను పోటోలు తీయడానికి ఎగబడ్డారు. ఆమె ధరించినటువంటి ఆ గ్రే కలర్ టాప్ మరియు కూలింగ్ గ్లాసెస్ లో అచ్చం దివి నుండి భువికి దిగివచ్చిన అందగత్తేలా ఉందని చూసిన ఆమె అభిమానులు వాపోతున్నారు. అంతేకాకుండా ఈరోజుని మాంచి హాటెస్ట్ డే గా అభివర్ణించారు. దానికి కారణం ఆమె ఈ డ్రస్సులో మాంచి రెడ్ చిల్లీ లాగా ఉందన్నారు. దీనిపై స్పందించిన బ్రిట్నీ స్పియర్స్ అలా రావడం అనుకోకుండా జరిగిందని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu