షాకింగ్: ఆ హాట్ బ్యూటీ తండ్రి... ఆమెగా మారుతున్నాడు!

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: అమెరికన్ టీవీ స్టార్స్ కిమ్ కర్దాషియాన్ గురించి పరిచయం అక్కర్లేదనుకుంటా. ఈ మధ్య కాలంలో కిమ్ కర్ధాషియాన్ హాట్ అండ్ సెక్సీగా ఫోటో షూట్లతో ఇంటర్నేషనల్ మీడియలో చర్చనీయాంశం అయింది. తాజాగా ఆమె గురించిన వార్త కాదు కానీ... ఆమె స్టెప్ ఫాదర్(సవతి తండ్రి) గురించిన వార్త అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

కిమ్ కర్ధాషియన్ స్టెప్ ఫాదర్ బ్యూస్ జెన్నర్ లింగ మార్పిడి చేసుకుని మహిళగా మారబోతున్నాడు. గత కొన్ని రోజులుగా అతని ప్రవర్త చూసి అంతా ఆశ్యర్య పోతున్నాడు. అయితే ఎట్టకేలకు అతనే ఈ విషయాన్ని బయట పెట్టాడు. తాను లింగ మార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు బయట పెట్టారు.

Bruce Jenner Will Be A Woman Soon, Confesses To Daughters

ఈ విషయం తన స్టెప్ డాటర్స్‌‌ అయిన కిమ్ కర్ధాషియాన్, కౌర్టెనీ, ఖ్లో కర్ధాషియాన్‌లకు చెప్పడానికి డిసెంబర్ 1వ తేదీన అందరినీ తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. లింగ మార్పిడి చేసుకుని మహిళగా మారబోతున్నట్లు తన మనసులోని మాటను బయట పెట్టాడు. ప్రముఖ ఇంటర్నేషనల్ మేగజైన్ స్టార్ కవర్ పేజీపై ఈ మేరకు కథనం వచ్చింది. నేను త్వరలో మహిళగా మారబోతన్నాను అంటూ అతను చెప్పిన మాటలను పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించారు.

ఇంతకాలం విషయాన్ని తన మనసులోనే దాచుకున్నాడు. తన కుటుంబం దీనిపై ఎలా స్పందిస్తుందో అనే భయంతో అతను బయట పెట్టలేక పోయాడు. అయితే తన నిర్ణయాన్ని నిజాయితీగా బయట పెట్టిన బ్రూస్ జెన్నర్‌పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా తన నిర్ణయానికి మద్దతు నిలవడంతో బ్రూస్ జెన్నర్ ఎలాంటి సంతోషంగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X