సినిమా షూటింగ్ లో అపశృతి, ఇద్దరికి గాయాలు
హాలీవుడ్ స్టార్ హీరో, 'మిషన్ ఇంపాజబుల్' ఫేం టామ్ క్రూజ్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ సమయంలో ఉపయోగించిన ఎద్దులు భీభత్సం సృష్టించడంతో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. యాక్షన్, కామెడీ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ఎద్దులతో ఓ సీన్ చిత్రీకరించాలని అన్నీ సిద్ధం చేసారు. కానీ అక్కడ వున్న వారందరినీ భయాదోళనలకు గురిచేస్తూ ఏడు ఎద్దులు ఒక్కసారిగా విధ్వంసం సృష్టించడంతో అందరూ పరుగందుకున్నారు. ఈ సమయంలో షూటింగ్ స్పాట్ లో వున్న టామ్ క్రూజ్, కెమరోన్ దియాజ్ లు అదృష్టావశాత్తు ఎలాంటి గాయాలపాలు కాకుండా తప్పించుకున్నారు.
టామ్ క్రూజ్ హాలీవుడ్ మిషన్ ఇంపాజబుల్ ప్రమాదం షూటింగ్ స్పెయిన్ tom cruise cameron diaz hollywood spain shooting spot


Click it and Unblock the Notifications