నగ్న చిత్రాలు: హీరోయిన్లు ఫీలయ్యారు, ఈమె లైట్ తీసుకుంది!

By Bojja Kumar

హైదరాబాద్: హాలీవుడ్ టాప్ హీరోయిన్లే టార్గెట్‌‌గా సైబర్ నేరగాళ్లు ఇటీవల భారీ హాకింగ్‌కు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఆస్కార్ విన్నర్ జెన్నిఫర్ లారెన్స్, పాప్ స్టార్ రిహానాతో పాటు హాలీవుడ్ న టాప్ హీరోయిన్ల వ్యక్తిగత ఫోటోలను ఆన్ లైన్ నుండి తస్కరించారు. ఇందులో వారికి సంబందించిన న్యూడ్ ఫోటోలు కూడా ఉండటం గమనార్హం.

సదరు స్టార్ హీరోయిన్లకు సంబందించిన న్యూడ్ ఫోటోలు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో లీక్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ వ్యక్తిగత న్యూడ్ ఫోటోలు బయటకు లీక్ కావడంతో టాప్ హీరోయిన్లంతా ఆందోళనకు గురయ్యారు. జెన్ని ఫర్ లారెన్స్ ఇది దుశ్చర్య అంటూ మండి పడింది.

ఈ ఫోటోలు లీకైన వారి లిస్టులో మోడలింగ్ రంగం నుండి రాజకీయాల్లో అడుగుపెట్టిన 30 ఏళ్ల ఉక్రెయిన్ భామ ఓల్గా ల్యూన్చాక్ కూడా ఉంది. త్వరలో ఆమె ఉక్రెయిన్ పార్లమెంటుకు పోటీ చేయబోతోంది. ఆమె వాలకం చూస్తుంటే తన నగ్న ఫోటోలు లీక్ కావడంపై చాలా ఆనందంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. స్లైడ్ షోలోలో అందుకు సంబంధించిన వివరాలు, ఫోటోలు...

బాధ పడటం లేదు

బాధ పడటం లేదు

ఐక్లౌడ్ హ్యాకర్ చేసిన పనికి తాను బాధపడేదేమీ, సిగ్గు పడటం లేదని అంటున్నారు ఓల్గా ల్యూన్చాక్

పేయింటింగులా ఉంది

పేయింటింగులా ఉంది

అయినా ప్రముఖుల పెయింటింగ్స్ లోని నగ్న మహిళల ఛాయాచిత్రాలకు, నెట్ లో కనిపించిన తన చిత్రాలకు పెద్ద తేడా ఏమీ లేదని అంటున్నారామె.

కళాత్మకం అంటూ..

కళాత్మకం అంటూ..

మహిళల నగ్నదేహాన్ని కళాత్మక రూపంగా ఆమె అభివర్ణించారు.

ఎందుకలా?

ఎందుకలా?

ప్రముఖుల ఛాయాచిత్రాల్లోని నగ్నత్వాన్ని కీర్తించే జనం, మహిళలు నగ్నంగా కనిపిస్తే మాత్రం ఎందుకు ఏవగించుకుంటారో అర్థం కాదని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X