»   » దారుణం: సెక్సీగా ఉందని హీరోయిన్ మీద సంవత్సరం నిషేదం!

దారుణం: సెక్సీగా ఉందని హీరోయిన్ మీద సంవత్సరం నిషేదం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాంబోడియా: సెక్సీగా కనిపించడం, హాట్ హాట్ గా దుస్తులు వేసుకోవడమే ఆ హీరోయిన్ పాలిటశాపంగా మారింది. దీంతో ఆమెపై ప్రభుత్వం సంవత్సరం పాటు నిషేదం విధించింది. ఈ సంఘటన తూర్పుఆసియా దేశమైన కాంబోడియాలో చోటు చేసుకుంది.

కాంబోడియా దేశ సాంప్రదాయాలు, విలువలకు భంగం కలిగించిందనే కారణంతో హీరోయిన్ డెన్నీ క్వాన్ మీద 12 నెలలు పాటు సినిమాల్లో నటించకుండా నిషేదం విధిస్తున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.

అందుకే నిషేదం

అందుకే నిషేదం

సినీ ఆర్టిస్టులు పాటించాల్సిన నిబంధనలు, విలులు ఆమె పాటించడం లేదు, అందుకే నిషేదం విధిస్తున్నట్లు 16 మిలియన్ల జనాభా కలిగి ఉన్న కాంబోడియా దేశ కల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ మినిస్ట్రీ డైరెక్టర్ ఒకరు తెలిపారు.

చెప్పినా మారలేదు

చెప్పినా మారలేదు

ఒకసారి ఆమెను పిలిచి ఎలా నడచుకోవాలో చెప్పాము. నబంధనల ప్రకారం నడుకుంటానని ఆమె మాట ఇచ్చింది. కానీ మేము చెప్పినవేమీ ఆమె పాటించలేదు....ఆమెలో ఏ మాత్రం మార్పు రాలేదని అధికారులు తెలిపారు.

భారీ ఫాలోయింగ్

భారీ ఫాలోయింగ్

డెన్నీ క్వాన్ కు ఫేస్ బుక్ లో 360,000పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కోటిన్నర జనాభా ఉన్న ఆదేశంలో ఒక సెలబ్రిటీకి ఇంత ఫాలోయింగ్ ఉండటం గొప్ప విషయమే.

ఆ ఫోటోలే కొంప ముంచాయా?

ఆ ఫోటోలే కొంప ముంచాయా?

డెన్నీ క్వాన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సెక్సీ ఫోటోలే ఆమె కొంప ముంచాయాయని, ఆ ఫోటోలు ఓవర్ ఎక్స్ ఫోజింగుతో ఉండటమే కారణమని అంటున్నారు.

అది నా హక్కు

అది నా హక్కు

నా ఇష్టమైనట్లు డ్రెస్ చేసుకోవడం నా హక్కు. కానీ మా సాంప్రదాయాలు, కాంబోడియన్ ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు అని.... డెన్నీ క్వాన్ ఓ ఇంటర్నేషనల్ పత్రికతో అన్నారు.

సెక్సీగా ఉండకుండా ప్రయత్నిస్తాను

సెక్సీగా ఉండకుండా ప్రయత్నిస్తాను

ఇకపై ఫేస్ బుక్ లో నా సెక్సీ ఫోటోలు పెట్టకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను, మామూలుగా ఉండటానికి ట్రై చేస్తాను అని ఆమె తెలిపారు.

ఆమె నిబంధనలు అతిక్రమించలేదు

ఆమె నిబంధనలు అతిక్రమించలేదు

డెన్నీ క్వాన్ నిబంధనలు అతిక్రమించలేదు. ఆమెపై నిషేదం విధించడం దారుణమని కొందరు అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

English summary
A Cambodian cutie has been banned from appearing in movies because of her sexy sense of style. Officials in the Southeast Asian nation confirmed late last week that Denny Kwan was handed a 12-month ban because her revealing attire violated an “ethics” code within Cambodia.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu