»   » బీచ్ లో బ్లాక్ బికిని అందాలను ఎంజాయ్ చేస్తున్న బేస్ బాల్ ప్లేయర్

బీచ్ లో బ్లాక్ బికిని అందాలను ఎంజాయ్ చేస్తున్న బేస్ బాల్ ప్లేయర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మోడల్ రంగం నుండి హీరోయిన్ గాఎదిగినటువంటి పర్సనాలిటీ కామెరూన్ డియాజ్. అందం అమె సోంతం. 1990లో నటించినటువంటి బాక్సాఫీసు హిట్ సినిమాలయినటువంటి ది మాస్క్, మై బెస్ట్ ప్రెండ్స్ వెడ్డింగ్, దేరి ఈజ్ సమ్ ధింగ్ ఎబౌట్ మ్యారీ లాంటి సినిమాలతో యావత్ ప్రపంచం మొత్తానికి ఒక్కసారిగా తెలిసిపోయారు. ముఖ్యంగా ఆమె నటించినటువంటి చార్లెస్ ఏంజిల్స్ లాంటి సినిమాలు తెలుగులోకి కూడా డబ్ చేయడం జరిగింది. ప్రస్తుతం కామెరూన్ డియాజ్ అలెక్స్ రోడ్రిగుయిజ్ తోకలసి సాన్ లూకాస్ లోని ఇసుకమైదానం కలిగినటువంటి బీచ్ లోఏంజాయ్ చేస్తుందని సమాచారం. అంతేకాకుండా వీరిద్దరి రోమాన్స్ హాద్దులు దాటిపోయిందని చూసిన వాళ్శంతా అనుకుంటున్నారు.

కామెరూన్ డియాజ్, అలెక్స్ ఇద్దరిని రెడ్-హాట్ జంట అనికూడా అంటారు. బీచ్ లో కామెరూన్ డియాజ్ ధరించినటుంటి బ్లాక్ బికిని చూపరులను సైతం ఆకట్టుకునే విధంగా ఉందని సమాచారం. ఇది మాత్రమే కాకుండా ఒక జెట్ బోట్ తీసుకోని యాంకీస్ సహాయంతో ఇద్దరూ అలా హాయిగా సంచారం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే అలెక్స్ ద్వారా ఇద్దరు బిడ్డలకు జన్మినిచ్చింది మన కామెరూన్ డియాజ్. ప్రస్తుతానికి కామెరూన్ డియాజ్, అలెక్స్ ఇద్దరూ సెలవులకు అక్కడికి వెళ్శినట్లు సమాచారం. దీనిపై స్పందించినటువంటి కామెరూన్ డియాజ్ సెలవులకు మాత్రమే మేము ఇక్కడికి వచ్చామని, దీని ద్వారా మాఇద్దరి మద్య ప్రేమ బందం ఇంకా బాగా చిగురిస్తుందని ఉద్దేశ్యంతోనే ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు.

English summary
Cameron Diaz and Alex Rodriguez’s alleged romance is getting serious. The red-hot couple is still steaming up Cabo San Lucas with romps on land and in the water. Diaz was clad in a sexy black bikini Wednesday when she and the Yankees slugger went paddleboarding. They also took a wild ride on some jet skis.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu