మ్యాగజైన్ కవర్ పేజికి రక్తంతో తడిచిన ఫోటో..!
నోమి క్యాంప్ బెల్ బ్రిటిష్ మోడల్, ఫ్యాషనబుల్ ఉమెన్ మరియు క్యాట్ వాక్ బ్యూటి. నోమి క్యాంప్ బెల్ మిలన్ మరియు పారిస్ ర్యాంప్ షోలపై క్యాట్ వాక్ చేసి ఇంటర్ నేషనల్ ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో చాలా సార్లు కవర్ పేజి పై దర్శనమిచ్చిన నల్లజాతి కలవపువ్వు. ఫ్యాషన్ పరేడ్ లలో నోమి క్యాంప్ బెల్ ఉంటే షో గ్యారంటీగా అదుర్స్ అనేలా అమె ప్రస్దానం కోనసాగింది. ఐతే ఇటీవల ఆమె చేసినటువంటి ఓ ఫోటోషూట్ కోంచెం వివాదస్పదమైంది. దానికి కారణం నోమి క్యాంప్ బెల్ చేసినటువంటి ఫోటోషూట్ లో ఆమెతోపాటు నగ్నంగా మగతను ఒంటిపై రక్తంతో ఉన్న ఫోటోలను తీయడం జరిగింది.
ఈ పోటోలను ఘోరి పిక్చ్రర్స్ కి ఇవ్వజం జరిగిందన్నారు. వారు ఈ ఫోటోలను ఇంటర్వ్యూ మ్యాగజైన్ కవర్ పేజిగా వేయడం జరిగింది. దీనితో చాలా మంది ప్రముఖులు దీనిపై వారియొక్క భిన్నాభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఈ ఫోటోషూట్ లో నోమి క్యాంప్ బెల్ నిర్జీవంగా ఉన్న మగ మనిషి గోంతు పట్టుకోని బాగా చండాలంగా ఉన్న బాత్ రూమ్ దగ్గర ఇచ్చిన ఫోజు కుర్రకారు మతిపోయేలా ఉందని వారు చెబుతుంటే కొంతమంది అసలు ఇదేమి ఫోటోషూట్ అని ఎగతాళి చేశారు. ఈ పోటోషూట్ లో నోమి క్యాంప్ బెల్ ధరించినటువంటి బ్లాకు డ్రస్సు మరియు దానికి తోడు ఆమె ఒంటి మీద కోంచెం రక్తంతో మతి పోగేట్టేలాగా ఉందని నోమి క్యాంప్ బెల్ అభిమానులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











