»   » కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌ 2017లో దీపిక పదుకోనే కేక.. ఫోటో గ్యాలరీ..

కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌ 2017లో దీపిక పదుకోనే కేక.. ఫోటో గ్యాలరీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే మరోసారి విదేశీ గడ్డపై మెరిసేందుకు సిద్ధమవుతున్నది. 2017 కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో కేక పుట్టించేందుకు రెడీ అయ్యింది. బుధవారం, గురువారం ప్రారంభమయ్యే రెండు రోజుల కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా తారలు సందడి చేసేందుకు ప్యారిస్ చేరుకొన్నారు.

తొలిసారి..

తొలిసారి..

ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్ తరఫున రెడ్ కార్పెట్‌పై నడిచే అవకాశం దీపికా పదుకొనేకు తొలిసారి దక్కడం గమనార్హం.

ఐశ్వర్య, సోనమ్..

ఐశ్వర్య, సోనమ్..

ఈ కార్యక్రమానికి ముందు ప్యారిస్‌లో దీపికా మీడియాతో మాట్లాడింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 19, మే 21 తేదీన ఐశ్వర్యారాయ్, సోనమ్ కపూర్ రెడ్ కార్పెట్‌పై నడువనున్నారు.

మల్లికా షెరావత్ కూడా

మల్లికా షెరావత్ కూడా

ఈ ఫిలిం ఫెస్టివల్ హాజరవుతున్న వారిలో బాలీవుడ్ తారలు మల్లికా షెరావత్, శృతిహాసన్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహ్మాన్ ఉన్నారు.

ఇంటర్నేషనల్ స్టైలిస్ట్

ఇంటర్నేషనల్ స్టైలిస్ట్

దీపికా పదుకొనేను అందంగా తీర్చి దిద్దే బాధ్యతను ఇంటర్నేషనల్ స్టైలిస్ట్ ఎలిజబెత్ సాల్ట్‌మాన్ చేపట్టింది.

ఘన స్వాగతం..

ఘన స్వాగతం..

ప్యారిస్‌లో దీపికా పదుకొనే కు ప్రముఖ కాస్మోటిక్ సంస్థ లారెల్ ఘనంగా స్వాగతం పలికింది.

ఆదివారం ముంబై నుంచి..

ఆదివారం ముంబై నుంచి..

కేన్స్ ఫిలిం పెస్టివల్ పాల్గొనేందుకు దీపికా పదుకొనే ఆదివారం ముంబై నుంచి బయలుదేరి వెళ్లింది.

English summary
Actress Deepika Padukone, who recently made her debut at Met Gala 2017, has been making headlines for her much-awaited appearance at the French Riviera. The 31-year-old star arrived looking effortlessly stylish a day before the official opening of the 70th edition of the Cannes Film Festival.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu