ఈ సంవత్సరం ఉత్తమ సెలబ్రిటీ జంటగా మొదటి స్దానంలో నిలిచిన జంట..
ఇటీవల కాలంలో లండన్ లో ప్రపంచంలో కెల్లా అత్యుత్తమమైన సెలబ్రెటీ జంట ఎవరా అని ఓపోల్ నిర్వహించడం జరగింది. ఈపోల్ నునిర్వహించినటువంటి డేటింగ్ వెబ్ సైట్ కెమిస్ట్రీ. కామ్ ఇటీవలే తన వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో ఉన్నటువంటి అందరు సెలబ్రిటీల జంటలను ఇందులో ఉంచడం జరిగింది. తమ అభిమాన జంటలను ముందు ఉంచాలనే ఉద్దేశ్యంతో చాలామంది ఇందులో వోటింగ్ చేయడం జరిగిందని అన్నారు.
ఎవరూ ఊహించుకు్న్నటువంటి జంట ఈపోల్ లోఅత్యధికంగా ఓట్లు సంపాదించి మొట్టమొదటి స్దానంలో నిలచారు. ఇటీవల కాలంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి మైఖెల్ డాగ్ లెస్, అతని భార్య కతేరినా జీటా జోన్స్ ఇద్దరూ మొట్టమొదటి స్దానంలో నిలచారు. అందరూ మొదటినుంటి అంచనాలు పెట్టుకున్నటువంటి హాలీవుడ్ సూపర్ జంట ఏంజిలీనా జోలి మరియు బ్రాడ్ పిట్ కోంచెం తక్కువ ఓట్లు తోరెండవస్దానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మూడవ స్దానాన్ని హాలీవుడ్ హాట్ జంట డెమీ మోరి, ఆస్టన్ కుచర్ లుసోంతం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











