For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్స్ ...నగ్నంగా వారి అందాలు(ఫొటోలు)

  By Srikanya
  |

  న్యూ యార్క్: ఎంతలా హాట్ గా కనిపిస్తే అంత క్రేజ్. అందుకే తమ అందాలు ఆరబోయటానికి సెలబ్రెటీలు వెనకాడటం లేదు. ముఖ్యంగా మ్యాగజైన్ కవర్స్ పై తన అందాలను చూపించటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మధ్యన హాట్ లేడీ కిమ్ కర్ధాషియన్ తన స్పైసీ ఫొటోలతో ఇంటర్ నెట్ ని అదరకొట్టడంతో ఇప్పుడు స్టార్స్ అంతా అతా బాట పట్టారు. ఫ్యాన్స్ సైతం తమ అభిమాన సెలబ్రెటీల స్పెసీ ఫొటోలు కోసం గూగుల్ ని తెగ వెతికేయటం తెలుసుకున్న వారు మరీ రెచ్చిపోతున్నారు.

  కిమ్ కర్ధాషియన్ ...నేకెడ్ గా ఫొటోలు బయిటకు రావటం ఒకప్పుడు షాక్ ఏమో కాని ఇప్పుడు కామన్ అయ్యిపోయింది. ఓహో..కొత్తగా ఫలానా వారి నగ్న ఫొటోలు వచ్చాయా అని కూల్ గా నెట్ జనలు ఉత్సాహం చూపిస్తూ తిరగేస్తున్నారు.

  ఇది ఆసరా తీసుకుని తమకూ, ఆ సెలబ్రెటీలకు కలిసి వచ్చేలా మ్యాగజైన్స్ ఫొటో షూట్ లు ప్లాన్ చేసి తన కవర్ పేజీలను అలంకరిస్తున్నాయి. ఎవరు ఎంత ఎక్కువ చూపిస్తే అంత క్రేజ్ అన్నట్లు పరిస్ధితి తయారైంది.

  నిజానికి ఇది లేడీ సెలబ్రెటీలకు మాత్రమే పరిమితం కాలేదు. మగవాళ్లు సైతం నగ్నంగా మ్యాగజైన్ కవర్స్ పైకి ఎక్కడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆడమ్ లెవీ, నీల్ ప్యాట్రిక్ హారీస్, జే్క్ వంటివారు ఇప్పటికే ఇలా తమ కండలను అందంగా నగ్నంగా విప్పి కవర్స్ ని అలంకరించారు.

  అలాంటి కొన్ని మ్యాగజైన్ కి ఎక్కిన నగ్న ఫొటో షూట్ లు చూద్దాం.

  కిమ్ కర్ధాషియన్

  కిమ్ కర్ధాషియన్

  హాలీవుడ్ నటి, టీవి స్టార్ కిమ్ కర్ధాషియన్ కైపెక్కించే కళ్లు, శరీ వంపు సొంపులతో కుర్రకారును ఉర్రూతలూగించే హాలీవుడ్ హీరోయిన్ కిమ్ కర్దాషియాన్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎప్పుడో ఏదో వింత వ్యాఖ్యల లేక వింత పనులతోనో వివాదాల్లో ఇరుక్కునే ఈ ముద్దుగుమ్మ ఓ బిడ్డకు తల్లైనా 33ఏళ్ళ కిమ్ కర్ధాషియన్ ఇప్పటికీ చూడటానికి చాలా సెక్సీగా కనబడుతుంది. రీసెంట్ గా GQ UK మ్యాగజైన్ లో ఇలా కనిపించి మరోసారి తన ఫ్యాన్స్ కు అందాలు ఆరగింపు చేంది.

  మళ్లీ కిమ్ W

  మళ్లీ కిమ్ W

  అంతేకాకుండా కిమ్ ... తన బేర్ బాడీని... W పత్రిక కోసం ఇలా ఆరబోసింది. ఈ ఫొటో బాగా పాపులర్ అయ్యింది.

  జెన్నీఫర్ అనిస్టన్

  జెన్నీఫర్ అనిస్టన్

  ఈమె రోలింగ్ స్టోన్ పత్రిక 1996 ఎడిషన్ పై ఇలా అందాలు ఆరబోసింది. తను నటించే చిత్రాల్లో చాలా బోల్డ్ గా కనిపిస్తుంటుంది.

  GQ కోసం జెన్నీఫర్

  GQ కోసం జెన్నీఫర్


  US ఇష్యూలో మ్యాగజైన్ కవర్ పేజ్ మీద కూడా అలాంటి భంగిమ నగ్నంగా ప్రదర్శించింది. అందుకే ఏ మాత్రం సిగ్గు పడలేదు. బిడియం ఆమె ముఖంలో కనబడలేదు.

  Miley Cyrus

  Miley Cyrus

  ఈమె కాబోయే ..కిమ్ అంటున్నారు.. ఆమె టాప్ లెస్ గా అవటానికి కొంచెం కూడా సిగ్గుపడదు. రోలింగ్ స్టోన్ పత్రిక కోసం ఇలా అందం

  వి మ్యాగజైన్ పై Miley

  వి మ్యాగజైన్ పై Miley

  వి మ్యాగజైన్ 91 ఎడిషన్ పై ఆమె ఇలా తన అందాలు ఆరబోసింది. తాను ఇలా అందరినీ అందంతో షేక్ చేటయటానికి పుట్టాను అంటోంది.

  డెమీ మూర్

  డెమీ మూర్

  మోడల్‌గా, నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, లిరిక్‌ రైటర్‌గా డెమీ మూర్‌ ఎంతో పేరు సంపాదించింది. ఆమె ఇలా తన ప్రెగ్నిస్నీ ఫొటోలు విడుదల చేసి సంచలనం సృష్టించింది. వీటిని వ్యానెటీ ఫెయిర్ పత్రిక కవర్ పేజీపై ప్రచురించారు.

  Anne Hathaway & Jake Gyllenhaal

  Anne Hathaway & Jake Gyllenhaal

  ఈ కో స్టార్స్ ఇద్దరూ ఎంటర్టైన్మెంట్ వీక్లీ కోసం ఇలా దిగిపోయారు. లవ్ అండ్ అదర్ డ్రగ్స్ లో వీరిద్దరూ కలిసి నటించారు. తమ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇలా కనిపించారు.

  Katy Perry

  Katy Perry

  Esquire పత్రిక కోసం ఇలా బోల్డ్ గా టాప్ లెస్ గా కనిపించింది. ఆమె తన చేతులతో అందాలను దాచి మరీ రెచ్చకొడుతోంది.

  Adam Levine

  Adam Levine

  ఆడమ్ ఇలా తన బట్టలను విప్పి కాశ్మోపాలిటన్ యుకే మ్యాగజైన్ కు స్టిల్ ఇచ్చాడు. క్రిందవాటిని తన గర్ల్ ప్రెండ్ దాస్తూ కనపడ్డాడు. నా జీవితంలో ఎక్కువ భాగం నగ్నంగానే గడిపానంటూ చెప్పుకొచ్చారు.

   Alexander Skarsgård, Anna Paquin & Stephen Moyer

  Alexander Skarsgård, Anna Paquin & Stephen Moyer

  రోలింగ్ స్టోన్ కవర్ పేజి కోసం ట్రూ బ్లడ్ స్టార్స్ ఇలా నగ్నంగా కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేసారు. అంతేకాదు..రక్తం కూడా స్పెషల్ గా ఉండటం కూడా ప్రత్యేకం ఆకర్షణగా మారింది.

  Rihanna

  Rihanna

  ఈ హాట్ అండ్ బోల్డ్ సింగర్ ఇలా చాలా సార్లు రకరకాల మ్యాగజైన్స్ కు స్టిల్స్ కు ఇచ్చింది. Esquire, GQ and Lui వాటికైతే చెప్పక్కర్లేదు.

   Christina Aguilera

  Christina Aguilera


  ఈ సింగర్ ...జీక్యూ, రోలింగ్ స్టోన్ మ్యాగజైన్స్ కోసం నగ్నంగా తయారై ఫోటో షూట్ జరిపించుకుంది.

  Gisele Bündchen

  Gisele Bündchen

  ఈ విక్టోరియా సీక్రెట్ ఏంజిల్.. ఫొటో షూట్ లంటే బోల్డ్ గా రెచ్చిపోతుంది. ఎవరూ ఊహించని విధంగా ఇలా కనపడి షాక్ చేయటం ఆమెకు అలవాటు

  కేట్ విన్సలెట్

  కేట్ విన్సలెట్

  ఈ టైటానిక్ హీరోయిన్ ... వేనటి ఫెయిర్ మ్యాగజైన్ కోసం ఇలా అందాలు ఆరబోసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

  లిండ్సే లోహన్

  లిండ్సే లోహన్

  ఈ మీన్ గర్ల్ సుందరి... తన కమ్ బ్యాక్ కోసం రకరకాలుగా కష్టపడుతోంది. అందులో భాగంగా ప్లేబోయ్ పత్రికలో ఇలా అందాలు ఒలకపోసింది.

  రెహనా

  రెహనా

  బికినీలా టాటూ వేయించుకొని ఇలా ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ఫోజ్ ఇచ్చింది. ఇలాంటివి చాలానే ఉన్నాయి ఆమె లిస్ట్ లో.

  కిమ్ కర్ధాషియన్

  కిమ్ కర్ధాషియన్

  సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఈమె చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పుడు తన పర్సనల్ లైఫ్ తో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచి ఉంటుంది. ఇలా మ్యాగజైన్స్ అంటే ఓ రేంజిలో రెచ్చిపోతుంది.

  కేట్ మాస్

  కేట్ మాస్

  ఈ మోడల్ డ్రగ్స్ కు వ్యసనపరులైనట్లు ఇలా ఒక న్యూడ్ ఫోజ్ తో చాలా సార్లే మ్యాగజై్ కవర్ పేజ్ మీద ప్రదర్శన ఇచ్చింది.

  ఇవేలియన్ లొజాడా

  ఇవేలియన్ లొజాడా

  బహిరంగా ప్రదర్శనలివ్వడంలో ఈమె కూడా చాలా ప్రసిద్ది చెందింది. ఇలా పూర్తి నగ్నంతో చాలా బోల్డ్ గా ప్రదర్శించింది.

  పమేలా ఆండర్ సన్

  పమేలా ఆండర్ సన్

  తమ అందాలను ప్రదర్శించడంలో అనుకొన్న దానికి కంటే ఇంకా ఎక్కువగా ప్రదర్శించే వారిలో ఈమె కూడా ఒకటి. ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై కూడా ఇలా...కనిపించింది.

  స్కార్లెట్ జోహాన్సన్

  స్కార్లెట్ జోహాన్సన్

  మొత్త న్యూడ్ గా ప్రదర్శించిన ఈ సెలబ్రెటీ టామ్ ఫ్రాడ్స్ అనే హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద తన అందాలను ఇలా ప్రదర్శించింది.

  English summary
  After Kim Kardashian West decided to break the internet with her racy pics, stars as well as fans have been amazed! Well, it is not shocking as Kim Kardashian has done some naked shoots earlier as well. This time the only difference is, she has shown off her bare frontal clearly. Earlier, Kim had posed sideways and her bare back, but not her frontal.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X